Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్: 892 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 20 విభిన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 892 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఇందులో 163 గ్రూప్-1 సర్వీసు పోస్టులతో పాటు పలు కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు & శాఖల వారీగా ఖాళీలు దరఖాస్తు గడువు & ముఖ్య వివరాలు

Read Full News

AP Mega DSC-2025 స్పోర్త్స కోటా వివాదం…

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Mega DSC-2025 నియామక ప్రక్రియ ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఉపాధ్యాయ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా (Sports Quota) విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తుండగా, నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేస్తున్నారు. జగన్ ప్రధాన ఆరోపణలు (YSRCP డిమాండ్లు) ప్రభుత్వం & విద్యాశాఖ కౌంటర్ (Nara Lokesh…

Read Full News

ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్

సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు,…

Read Full News

కుటుంబంతో కలిసి వినాయక చవితి పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు!

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆ గణనాథుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సందేశంలోని ముఖ్య విశేషాలు:

Read Full News

CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం…

Read Full News

సిల్క్ సిటీ… గ్రీన్ సిటీగా మారాలి

కాలుష్యరహిత ధర్మవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: పరిటాల శ్రీరామ్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ధర్మవరం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణం సిల్క్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత పట్టణంగా అభివృద్ధి చెందాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో…

Read Full News

రైతన్న కంట కన్నీరు.. బత్తలపల్లిలో కరువు కష్టాలు

అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వేల ఎకరాల ఉద్యాన పంటలు కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ బత్తలపల్లి, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతులు తీవ్ర…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో 93 కేసులు.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

తెలంగాణలోనే 87 కేసులు.. నంద్యాల పోలీసులకు చిక్కిన కళ్యాణదుర్గం వాసి నంద్యాల, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన శివను నిందితుడిగా గుర్తించారు.జల్సాలకు అలవాటు పడిన శివ విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో…

Read Full News

చంద్రబాబు:నెల రోజుల్లో ఆన్‌లైన్ విధానం అమలుకు ఆదేశం!

అమరావతి: ప్రభుత్వ దస్త్రాల (ఫైళ్ల) పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, పాలనలో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లకు పరిపాలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు రాబోయే నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చాలని, గడువు తర్వాత భౌతిక (మాన్యువల్) ఫైళ్లను…

Read Full News

వరికిపుడిశిల లిఫ్ట్ స్కీంపై సమీక్ష మంత్రి నిమ్మల ఆదేశం

అమరావతి: పల్నాడు జిల్లాలోని 84 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న వరికిపుడిశిల ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ స్కీం) పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో డీపీఆర్, భూసేకరణ మరియు సర్వే ప్రక్రియలపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 36 నీటిపారుదల ప్రాజెక్టుల్లో వరికిపుడిశిల కూడా ఒకటని మంత్రి నిమ్మల…

Read Full News