Breaking News
స్పీకర్‌పై BRS MLC అసభ్య వ్యాఖ్యలు: తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ ప్రభుత్వం!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎంఎల్‌సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి అన్ముముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదొక ‘చీకటి రోజు’ అని వర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్లు & కీలక వ్యాఖ్యలు: స్పందించిన బీజేపీ & BRS ఎంఎల్‌సీ ఖండన:
పాల్వంచ మండల సమస్యలు పరిష్కరించాలి
36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్‌ఎస్ వినతి పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు
పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్‌రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య…
శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…
HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక
సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…
సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి). పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ…
మనీ లాండరింగ్ కేసు: TMC ఎంపీ నదీముల్ హక్ నివాసంపై ED సోదాలు!
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజ్యసభ ఎంపీ మొహమ్మద్ నదీముల్ హక్ ఇల్లు సహా దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా), జార్ఖండ్ (రాంచీ)లలోని పలు కీలక ప్రాంగణాల్లో ఈ సోదాలు కొనసాగాయి. వివరాలు & ఆరోపణలు: ఈ కేసులో అక్రమ నగదు మార్పిడి (PMLA) చట్టం కింద అధికారులు విచారణను వేగవంతం చేశారు.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన
బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్‌లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…
‘ఇది దుశ్శాసన పర్వం.. అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే’: సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమకు జరిగిన అవమానాన్ని ‘దుశ్శాసన పర్వం’గా అభివర్ణించిన ఆమె, ఈ రోజును తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఒక ‘బ్లాక్ డే’ అని వ్యాఖ్యానిస్తూ అసెంబ్లీ వద్దే కన్నీళ్లు పెట్టుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడిన కీలక అంశాలు: పోలీసుల స్పందన: మహిళా ఎమ్మెల్యేల ఆరోపణలపై డీసీపీ శిల్పవల్లి స్పందించారు….
‘భారత్‌పై ఆ గెలుపే కొంపముంచింది’:మహమ్మద్ యూసుఫ్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు, పతనానికి 2021 T20 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన 10 వికెట్ల విజయమే ప్రధాన కారణమని ఆ దేశ మాజీ స్టార్ బ్యాటర్, కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క గెలుపు జట్టు ఆటగాళ్లలో తీవ్రమైన అహంకారాన్ని, అతివిశ్వాసాన్ని నింపిందని ఆయన విమర్శించారు. సమావేశంలో యూసుఫ్ మాట్లాడిన ప్రధాన ముఖ్యాంశాలు: వరసగా ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లలో ఘోరంగా విఫలమవుతున్న వేళ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్…

