Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జనరల్ సెక్రటరీ బత్తుల గణేష్, రాష్ట్ర నిర్వాహకురాలు బుంగ చాందిని ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా జి. చింతపండు…

Read Full News

భీమ్‌గల్‌లో సుధాకర్ ఆత్మహత్యాయత్నం.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలి

పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ.. ఎస్సై తిరుపతిని అరెస్ట్ చేసి డిస్మిస్ చేయాలి సుధాకర్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీపీ వివరణకు నిరసనగా రేపు భీమ్‌గల్ బంద్‌కు పిలుపు భీమ్‌గల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో పొలాస సుధాకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్ ఈ చర్యకు…

Read Full News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read Full News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత…

Read Full News

నిర్మల్‌లో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ చేతుల మీదుగా చెక్కుల అందజేత.. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు నిర్మల్‌, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21వ వార్డు గాజులపేట్‌ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ అందజేశారు.ఈ సందర్భంగా నూర్జా బేగంకు రూ.20,000, ఖలీల్‌ అహ్మద్‌కు రూ.14,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ తన చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

Read Full News

రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోదావరి పుష్కరాల పనులతో పాటు రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం నిర్మల్‌, అక్టోబర్‌ 05:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌…

Read Full News

భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనపై సీపీ వివరణ

పోలీసుల తప్పేమీ లేదు.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదు: పోలీస్‌ కమిషనర్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 5:(E6tv NEWS: శివ ఠాకూర్). భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఘటనకు పోలీసు వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో…

Read Full News

ఇండియాలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్…భారత్‌తో ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు

భారత్‌లో మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన స్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మాలిన్, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశమయ్యారు. ఉన్నత స్థాయి వ్యాపార, అధికారిక బృందంతో వచ్చిన ఆయనకు అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలు ఘన స్వాగతం పలికారు. భారత్ మరియు యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో…

Read Full News

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం

జిల్లాలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఎన్నికల అధికారిగా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు చైర్మన్‌గా పోతంకర్ లక్ష్మీనారాయణ.. వైస్ చైర్మన్‌గా ఈ.సీనా నాయక్ ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు.. స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్ నిజామాబాద్: అక్టోబర్ 5: (E6tv NEWS: శివ ఠాకూర్). ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా శాఖకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని…

Read Full News

గాల్లో విమానాన్ని కూల్చేసే కుట్ర: ఫ్లైదుబాయ్ షాకింగ్ ఘటన!

దుబాయ్ నుంచి ఇస్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai 1073) విమానంలో తీవ్ర తీవ్రవాద కుట్ర వెలుగుచూసింది. విమానంలో సహ పైలట్ (ఫస్ట్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న ఒమన్ జాతీయుడు హమామ్ అల్-హమ్మమీ, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించాడు. ఇస్రాయెల్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయంలో విమానాన్ని ఏదైనా భవనాన్ని లేదా మరో విమానాన్ని ఢీకొట్టి 9/11 తరహా దాడికి ప్లాన్ చేసినట్లు నిందితుడు…

Read Full News