Breaking News

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ అభ్యర్థులను ఘనవిజయ తీరాలకు చేరుస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో వార్డు మెంబర్లు, క్లస్టర్ ఇన్‌చార్జులతో నిర్వహించిన ముఖ్య సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలోని ప్రధాన ముఖ్యాంశాలు:

Read Full News

సెమీకండక్టర్ రంగానికి సింగపూర్ పచ్చజెండా: సీఎం రేవంత్‌తో ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. భేటీలోని ప్రధాన ముఖ్యాంశాలు: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న…

Read Full News

నిజామాబాద్‌లో దారుణం: యూట్యూబర్ భర్త హరిబాబును నరికి చంపిన భావమరిది..

నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. ప్రసిద్ధ యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)ను నిజామాబాద్‌లోని రాజరాజేంద్ర (ఆర్‌ఆర్) చౌరస్తా వద్ద ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొబ్బరి బొండాల కత్తితో దాడి ప్రత్యక్ష సాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబుపై ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో…

Read Full News

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు…

Read Full News

హత్య స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్, సెప్టెంబర్ 17:{E6tv NEWS: శివ ఠాకూర్) నగరంలోని టౌన్-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన…

Read Full News

దీపాల వెలుగులో మోదీ జన్మదిన వేడుకలు

నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: శివ ఠాకూర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొని ఆశీర్వాద దీపాలను వెలిగించి ప్రధానమంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు మరింత సేవ…

Read Full News

అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం

‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పుస్తక విడుదలను అడ్డుకోవాలిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). డా. బి.ఆర్. అంబేద్కర్‌ను విమర్శిస్తూ ‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పేరుతో పుస్తకాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం సహించబోమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా…

Read Full News

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ…

Read Full News

ముచ్కూరు గ్రామంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నాయకులు భీమ్‌గల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం ముచ్కూరు గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొడిగేళ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరే రవీందర్…

Read Full News

పచ్చలనడుకుడలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: సీపీ సాయి చైతన్య సైబర్ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. మన ఊరు–మన భద్రత–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో 16 సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read Full News