Breaking News

పల్లెబోగుడా తండాలో ఉద్రిక్తత

అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజనులు.. మహిళ ఆత్మహత్యాయత్నం అటవీ భూమి వివాదంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు 14 ఎకరాల భూమి చదును చేసినట్లు ఆరోపణలు, ట్రాక్టర్ల స్వాధీనానికి అటవీ అధికారుల యత్నం పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం నాగిరెడ్డిపేట, అక్టోబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాక్టర్లను…

Read Full News

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జి. గౌతమికి అవార్డు

గుమ్మిరాల గ్రామంలో ఘనంగా సన్మానం.. విద్యార్థులకు బెల్టులు, టైలు పంపిణీ ఏర్గట్ల, అక్టోబర్ 9(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామానికి చెందిన జి. గౌతమి, ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు పొందిన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ దేశబోయిన జమున సంజీవ్ తరఫున, పాఠశాల యాజమాన్యం, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ సంతోష ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read Full News

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా…

Read Full News

భీంగల్ అభివృద్ధికి రూ.4 కోట్ల నిధుల కేటాయింపునకు కృషి

నూతన ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ముందడుగు కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల నాయకుల కృతజ్ఞతలు భీంగల్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ, ఆదేశాలతో భీంగల్‌లో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్ల నిధుల మంజూరు కోసం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ…

Read Full News

మేనూర్ ఉన్నత పాఠశాలలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

సాంప్రదాయ పండుగలు భావితరాలకు ప్రేరణ – సర్పంచ్ అశోక్ పటేల్ మేనూర్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం మేనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ…

Read Full News

హంద్రీ-నీవా ఉపకాలువ సామర్థ్యం పెంపునకు భూమిపూజ

రూ.790.38 కోట్లతో పనులు ప్రారంభం పెనుకొండ, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి మడకశిర ఉపకాలువ సామర్థ్యం పెంపు పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.790.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా కాలువ నీటి సామర్థ్యాన్ని ప్రస్తుత 408 క్యూసెక్కుల నుంచి 642 క్యూసెక్కులకు పెంచనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి, మంత్రి సవిత,…

Read Full News

పండించింది సన్నధాన్యమే.. ధర మాత్రం రూ.3,300

సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని రైతు బాపురావు ఆవేదన బాన్సువాడ, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) తాను పండించిన సన్నధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్నధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా రైతు బాపురావు మాట్లాడుతూ.. తాను పండించినది సన్నధాన్యమేనని, అయితే బియ్యం సరిగా రాదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర…

Read Full News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా…

Read Full News

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరాహార దీక్ష

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్‌లో ఆందోళన నిర్మల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను…

Read Full News

బోధన్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్

రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్). బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్…

Read Full News