Breaking News

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సుకుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా…

Read More

వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!

జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….

Read More

తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!

జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…

Read More

ఖాకీ విధుల్లో.. ‘మానస’ మార్క్

అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ మోర్తాడ్ : E6 న్యూస్ చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి….

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్: E6 న్యూస్ హెల్త్: శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన వైద్యులు…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

Read More

అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంహెచ్‌ఓ..?

రెండు నెలలుగా విధులకు గైర్హాజరని మెడికల్ ఆఫీసర్ వెల్లడి బుధవారం వచ్చి రిజిస్టర్‌లో సంతకం.. మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆరోపణ గురువారం మళ్లీ విధులకు డుమ్మా అనుమతులు లేకుండానే విధులకు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి నిజామాబాద్/పోచంపాడ్, జూలై 09 (E6 న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్): అంతా తన ఇష్టం.. రావాలనుకుంటే విధులకు వస్తారు.. లేకుంటే రారు..! అధికారుల అనుమతులు లేకుండానే నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు..!…

Read More

E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

Read More

డాక్టర్ సేవలు సమాజానికి అమూల్యం, వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎం, సుమంత్ కుమార్.

డాక్టర్ల సేవలు సమాజానికి అమూల్యం.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ నిజామాబాద్, జూలై 1: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సేవాభావంతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమైనవని అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో రోగులకు ధైర్యం…

Read More