Breaking News

ఎల్లారెడ్డిలో దసరా ఆఫర్ల జోరు!

బట్టలు కొంటే బైక్‌లు, బంగారం గెలుచుకునే అవకాశం.. కూపన్లతో వినియోగదారులకు ఆకర్షణ ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6tv News ప్రతినిధి): దసరా పండుగ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో బట్టల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో కళకళలాడుతున్నాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు పోటాపోటీగా డిస్కౌంట్లు, కూపన్లు, బంపర్ డ్రాలు, ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వస్త్ర దుకాణాలకు కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. బట్టలు కొంటే బహుమతులు! పట్టణంలోని పలు వస్త్ర దుకాణాలు…

Read Full News

సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం

మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా.. సేవిస్తే రూ.5 వేల జరిమానా ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6TV న్యూస్). మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు సోమిర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పెద్దలు,…

Read Full News

అపూర్వ సమ్మేళనం.. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు

25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం బ్రాహ్మణపల్లి, అక్టోబర్ 11:(E6tv NEWS). వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటే మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లే ఉంటుంది. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. అలాంటి ఆత్మీయతకు అద్దం పట్టేలా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి…

Read Full News

పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 275 మందికి రూ.2.75 కోట్లకు పైగా ఆర్థిక సాయం నిజామాబాద్ అర్బన్, అక్టోబర్ 11 (E6TV NEWS). పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద…

Read Full News

ఈ సీజన్‌లో రైతులే రాజులు!

భూతల్లిని నమ్ముకున్న వారిని భూమాత ఎప్పుడూ మోసం చేయదు రుద్రూరు, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి) ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు మంచి దిగుబడి రావడంతో పాటు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం ఆశాజనకమైన ధరలు చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రైకూర్ క్యాంప్ గ్రామానికి చెందిన రైతు షాదుల్లా తెలిపారు. ఈ సీజన్‌లో రైతులకు భూమాత అండగా నిలిచిందని, మంచి దిగుబడితో పాటు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన…

Read Full News

కమ్యూనిస్టు నాయకుడు అంబటి విఠల్ గౌడ్ కుటుంబానికి MRPS నాయకుల పరామర్శ

కోటగిరి, అక్టోబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు అంబటి విఠల్ గౌడ్ తల్లి లచ్చవ్వ ఇటీవల మృతి చెందడంతో MRPS నాయకులు గురువారం కోటగిరి మండల కేంద్రంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా నాయకుడు సోంపూర్ పోచిరాం మాదిగ, మండల అధ్యక్షుడు కే. పోశెట్టి పండు మాదిగ, హస్కుల శ్రీకాంత్ మాదిగ, కన్నం నితిన్ గైక్వాడ్, గంగాధర్ తదితర…

Read Full News

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం

అర్హులైన ప్రతి ఒక్కరికీ కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యం: పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 11: (E6tv NEWS). వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడం, అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తన లక్ష్యమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అంగవైకల్యం ఉన్న వారికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు, ఇతర సహాయక పరికరాలు అందించాలనే సంకల్పంతో ప్రత్యేక సేవా…

Read Full News

మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

బతుకమ్మ పండుగ మనదని గర్వంగా చెప్పుకోవాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హస్తినాపురం, హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన…

Read Full News

ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.2.20 లక్షల ఎల్‌ఓసీలు అందజేత

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ…

Read Full News

దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!

రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి). దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర…

Read Full News