Breaking News

యువ గణేష్ మండలిలో ఘనంగా అన్నదానం

సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించిన సర్పంచ్ అశోక్ పటేల్ మద్నూర్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ జాంషెట్‌వార్ తన సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం గ్రామ సంత (అంగడి) ఉండటంతో అన్నదాన కార్యక్రమానికి గ్రామస్థులు, యువకులు, సంతకు వచ్చిన ప్రజలు, పాఠశాల విద్యార్థులు,…

Read Full News

ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి

డీఎంహెచ్‌ఓకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వినతిపత్రం శ్రీ సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఫైరోజ్ బేగంకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్కర్స్‌తో రికార్డులు రాయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్స్‌పై అనవసరమైన పనిభారం,…

Read Full News

దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి గుణపాఠం ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుణపాఠం తప్పదు: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ స్వాగతిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన…

Read Full News

వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పుట్టపర్తి, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) వీఆర్ఏల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని…

Read Full News

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ గులాబీ నేతలు!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుమలగిరి పరిధిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పాల్గొని కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ తీరుపై బీఆర్‌ఎస్ నేతల ప్రధాన ఆరోపణలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలు కేసుల్లో…

Read Full News

యువతకు బంగారు పునాదులు వేస్తున్నాం

ఏటా జాబ్ క్యాలెండర్‌.. ఈ ఏడాది 10,060 పోస్టుల భర్తీకి నిర్ణయం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి సవిత పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. తమది జెన్‌ జీ పక్షపాతి ప్రభుత్వం అని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు…

Read Full News

సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

విజన్‌తో పనిచేస్తున్న సీఎం చంద్రబాబురూ.20 కోట్లతో పెనుకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించారు….

Read Full News

మోదీ పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గుతున్నాయి

రైతు కూలీల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య బోధన్ రూరల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. శుక్రవారం బోధన్ మండలం పెద్ద మావంది గ్రామంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభ…

Read Full News

28 ప్యాకేజీకి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలి

పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముధోల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) ముధోల్ నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, వాటి పూర్తికి ప్రభుత్వం తక్షణమే రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే 28 ప్యాకేజీ పనుల అంశాన్ని…

Read Full News

నాంపల్లి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరైన కేటీఆర్!

ఫార్ములా ఈ-రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా న్యాయస్థానం ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యారు. కేసు నేపథ్యం & ఏసీబీ చార్జ్‌షీట్ వివరాలు: గత విచారణ సమయంలో కేటీఆర్ వ్యక్తిగత…

Read Full News