Breaking News

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం!

హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు. వాహనాల గుర్తింపును దాచేందుకు, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లను మార్చిన వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, గత వారం రోజుల్లోనే ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలను జప్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను (HSRP) మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్…

Read Full News

భక్తి సంబరం.. ఆర్థిక చైతన్యం: భాగ్యనగరంలో రూ.10 వేల కోట్ల గణేశ్ వ్యాపారం!

హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులు కేవలం ఆధ్యాత్మిక ఆనందాన్నే కాకుండా, నగర ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తూ వేల కోట్ల రూపాయల వాణిజ్యానికి వేదికగా నిలుస్తున్నాయి. శూన్యమాసంలో వెలవెలబోయిన పలు వ్యాపారాలకు ఈ ఉత్సవాలు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రధాన ముఖ్యాంశాలు: అంశం వివరాలు మొత్తం వ్యాపార అంచనా రూ. 6,000 కోట్లు (అధికారిక) / రూ. 10,000 కోట్లు (అనధికారిక) ఉపాధి పరిమాణం 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, 4 లక్షల మందికి పరోక్షంగా విగ్రహాల అమ్మకాలు రూ….

Read Full News

ప్రజా పాలన దినోత్సవం వేళ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్!

హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ…

Read Full News

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలకు తావులేదుదళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ రుద్రూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందేలా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూరు…

Read Full News

డయల్ 112కు తక్షణ స్పందన.. వ్యక్తికి కౌన్సెలింగ్

మద్నూర్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) భార్యతో గొడవ కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు తక్షణ స్పందించి మనోధైర్యం కల్పించారు. డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప (35) భార్యతో గొడవ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చ….

Read Full News

నాయి బ్రాహ్మణులకు క్షవరవృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి

వరల్డ్ బార్బర్స్ డే లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). నాయి బ్రాహ్మణులు తరతరాలుగా కొనసాగిస్తున్న క్షవరవృత్తిపై వారికి పేటెంట్ హక్కు కల్పించాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేటీపీఎస్ బీసీ అసోసియేషన్ హాల్‌లో వరల్డ్ బార్బర్స్ డే…

Read Full News

తాత వారసురాలిగా రాజకీయాల్లోకి డాక్టర్ వనమా అలేఖ్య?

బీఆర్‌ఎస్‌లో అరంగేట్రంపై కొత్తగూడెంలో ఆసక్తికర చర్చ కొత్తగూడెం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం రాజకీయాల్లో వనమా కుటుంబ వారసత్వం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబం నుంచి డాక్టర్ వనమా అలేఖ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం స్థానిక రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 16న వెలువడిన ఒక స్థానిక రాజకీయ కథనం కూడా అలేఖ్య పేరు తెరపైకి వచ్చినట్లు, అయితే ఆమె రాజకీయ అరంగేట్రంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదని పేర్కొంది….

Read Full News

ఘనంగా 9వ పోషణ మాసం కార్యక్రమం

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) “మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే నినాదంతో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్–2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పాల్వంచ, వెంగళరావు సెక్టార్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి 44వ డివిజన్ కార్పొరేటర్ విసంశెట్టి విశేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక గర్భిణీకి శ్రీమంతం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన, నలుగురు…

Read Full News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం 14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు 170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్…

Read Full News

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఎంపీ అర్వింద్

రాహుల్, రేవంత్, మహేశ్ గౌడ్ వల్ల బీజేపీకి మరింత ప్రయోజనం 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి కేంద్ర పథకాల్లో మోదీ ఫొటో తప్పనిసరిగా ఉండాలి: అర్వింద్ నిజామాబాద్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: శివ ఠాకూర్). రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

Read Full News