Breaking News

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: భారత్ ‘బ్యాలెన్సింగ్’ యాక్ట్

దీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తన వ్యూహాత్మక ‘బ్యాలెన్సింగ్ యాక్ట్’ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఒకవైపు రష్యాతో కీలకమైన రక్షణ, ఇంధన మరియు వాణిజ్య సంబంధాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఉక్రెయిన్‌తో నిరంతరం సంభాషణలు జరుపుతూ పాశ్చాత్య దేశాలతో దౌత్య భాగస్వామ్యాన్ని బలపరుచుకుంటోంది. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు, ఆహార ధాన్యాల సరఫరా, బ్లాక్ సీ వాణిజ్యం మరియు షిప్పింగ్ మార్గాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, భారత్ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూనే…

Read Full News

లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ముస్లిం దంపతుల పూజలు:ధర్మపురి

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ఎస్.కె. మల్సూర్ – హలీమా దంపతులు స్వామివారిని దర్శించుకుని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల తమకు శుభం కలిగి, సుఖశాంతులతో ఉంటున్నామని, అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆలయానికి వస్తున్నామని సదరు దంపతులు తెలిపారు. మతాలు వేరైనా భక్తి, నమ్మకం మనుషులను…

Read Full News

పశ్చిమ ఆసియా:యెమెన్‌లో భారీ దాడులు

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో యెమెన్ ప్రభుత్వం వారిపై భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించగా, దానికి ప్రతిగా సౌదీ అరేబియాలోని ‘సౌదీ అరామ్‌కో’ లక్ష్యాలుగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి దౌత్య పరిష్కారానికి మొగ్గు చూపుతూనే, అవసరమైతే కఠిన ప్రతిస్పందనకు సిద్ధమని హెచ్చరించారు. రెడ్ సీ, బాబ్ ఎల్-మండేబ్ వంటి కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో…

Read Full News

పాక్ ఏజెంట్‌తో ప్రేమాయణంలో నేవీ సైలర్:దేశభద్రతకే ముప్పు?

భారత నౌకాదళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌కు చేరవేసిన ఆరోపణలతో 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ అనే నేవీ సైలర్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ‘ఐఎన్ఎస్ అగ్రణి’లో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సదరు మహిళ హనీట్రాప్ చేయడంతో విశాఖ నౌకాదళ బేస్, యుద్దనౌకల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించినట్లు భావిస్తున్నారు. ఈ…

Read Full News

‘ఫారం-7’ దుర్వినియోగం: హైదరాబాద్‌లో ఓట్ల కోత కుట్రపై రాజకీయ రగడ

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్ల తొలగింపు కోసం ముందే నింపిన ఫార్మ్-7 (Form-7) దరఖాస్తులను బల్క్‌గా సమర్పించేందుకు ప్రయత్నించగా, ఒక బిఎల్‌ఓ (BLO) వాటిని తిరస్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, నిర్దిష్ట లక్ష్యంతో బల్క్ దరఖాస్తులు ఇస్తే కఠిన చర్యలు…

Read Full News

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక విచారణ

దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పనితీరు, ఇసి నిర్ణయాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ వచ్చిన దరఖాస్తులపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ ప్రక్రియ వల్ల భారీ సంఖ్యలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌లో బల్క్ ఫార్మ్-7ల…

Read Full News

బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని బాలాపూర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ప్లాస్టిక్ సామాగ్రితో పాటు రసాయన (కెమికల్) డ్రమ్ములు ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి, దట్టమైన పొగ ఆ ప్రాంతమంతటా కమ్ముకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణనష్టం లేదా గాయపడిన…

Read Full News

బషీరాబాద్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

కమ్మర్‌పల్లి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య (VOA) కృష్ణవేణి భర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.అదే గ్రామానికి చెందిన కట్ట యమున కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబ…

Read Full News

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్

సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ బాల్కొండ, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సన్నిత్ యాదవ్‌ను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్న పరామర్శించారు. ఇటీవల సన్నిత్ యాదవ్ ప్రమాదవశాత్తు కన్నుకు గాయం కావడంతో విషయం తెలుసుకున్న సునీల్ బాల్కొండకు వచ్చి ఆయనను పరామర్శించారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలను సన్నిత్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్న సునీల్, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు….

Read Full News

మోకాలి శస్త్రచికిత్సకు రూ.1.10 లక్షల LOC మంజూరు

వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీతకు వైద్య చికిత్స కోసం LOC అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీత మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు. వనీత కుటుంబ…

Read Full News