Breaking News

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు భారీ వేదిక : ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి: ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావుహైదరాబాద్, జూలై 12 (E6TV): హైదరాబాద్‌లోని మల్లాపూర్-VNR గార్డెన్‌లో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్టా కల్యాణ వేదిక, రాజతోత్సవ వేడుకలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు శ్రీ హార్కర వేణుగోపాల్ రావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు…

Read More

E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..

  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…

Read More

మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ…

Read More

హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.

పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు….

Read More

తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

స్వగ్రామంలో SIR పత్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వరరావు

కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్‌ఏ, బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు అందజేత మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా…

Read More

అంగన్వాడి పోస్టుల్లో రిజర్వేషన్ రగడ…!

బీసీ మహిళలకు దక్కని అవకాశం..? సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..! ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..? రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు స్పెషల్ స్టోరీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ…

Read More

తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!

దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…

Read More

విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన

లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

Read More

నిర్ణీత గడువులోగా ఆలయపుణ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పనుల పరిశీలన భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో అన్ని వసతులు కల్పించాలి భైంసా సబ్ కలెక్టర్ ఆదేశం బాసర జూలై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు….

Read More