Hyderabad
ఎర్గట్ల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఎర్గట్ల, ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన శ్రీమతి జుంగాల గంగు, శ్రీమతి హుస్సేన్ బీకి వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎర్గట్ల తహసీల్దార్, డిప్యూటీ…
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శ్రీకాంత్
మలాపూర్ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డోంగ్లీ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మలాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత…
తోట వారి వివాహ విందుకు మేనూర్ గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం
కందర్పల్లి DBL గ్రౌండ్‌లో ఆగస్టు 16న వివాహ విందు మేనూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి మేనూర్ గ్రామ ప్రజలందరూ హాజరై వధూవరులను ఆశీర్వదించాలని పటేల్ గ్రామ సర్పంచ్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కందర్పల్లి–బిచ్కుంద రోడ్డులోని DBL గ్రౌండ్‌లో తోట వారి వివాహ…
వివాహ విందు వేడుకకు సాదర ఆహ్వానం
బిచ్కుంద, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). )జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివాహ విందు వేడుకకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరికీ సాదర ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కార్యకర్తలందరూ, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరూ ఈ ఆహ్వానాన్నే తమ ఆహ్వానంగా భావించి, పెద్ద మనసుతో శుభ కార్యక్రమానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు. వివాహ విందు వివరాలు:📅…
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…
మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు
మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భీంగల్ ఎంపీడీవోకు ప్రశంసా పత్రం
నిజామాబాద్ ఆగస్టు 15: ,(E6 tv NEWS ప్రతినిది). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌కు ఘనమైన గౌరవం లభించింది. బోధన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన సేవలను…
మల్కాజ్‌గిరిలో తెలంగాణలోనే తొలి ‘మహిళా పోలీస్ బ్యాండ్’ ప్రారంభం
తెలంగాణ పోలీస్ శాఖలో ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల మొట్టమొదటి ‘మహిళా పోలీస్ బ్యాండ్’ (All-Women Police Band) బృందాన్ని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అధికారికంగా ప్రారంభించారు. ఈ మహిళా పోలీస్ బ్యాండ్ అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ వేడుకలు మరియు పరేడ్‌లలో తమ ప్రదర్శనలు ఇవ్వనుంది. విశేషాలు & ప్రత్యేకతలు: పోలీస్ పతకాల ప్రదానం: బ్యాండ్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో, ప్రతిభ కనబరిచిన…
శాంతిభద్రతలే తెలంగాణ అభివృద్ధికి మూలస్తంభం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శ్రేయస్సుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలే (Law and Order) ప్రథమ సోపానమని తేల్చి చెప్పారు. ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు రాబోయే కాలంలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి…
ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS:శివ ఠాకూర్) నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో, మంతం మధు…

