Nizambad
గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: అమరవేణి నర్సాగౌడ్ హుస్నాబాద్ జూలై 11: E6 న్యూస్ గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు.గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ”…
మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ…
హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.
పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు….
తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా…
స్వగ్రామంలో SIR పత్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వరరావు
కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్‌ఏ, బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు అందజేత మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా…
అంగన్వాడి పోస్టుల్లో రిజర్వేషన్ రగడ…!
బీసీ మహిళలకు దక్కని అవకాశం..? సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..! ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..? రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు స్పెషల్ స్టోరీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ…
తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!
దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…
నేరాల నియంత్రణపై ఉక్కు పాదం
పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా మరింత పటిష్టం అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు.. అవసరమైతే పీడీ యాక్ట్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి పోలీస్ అధికారులకు సీపీ పి. సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్ జులై 10 : E6 క్రైమ్ న్యూస్, శివ ఠాకూర్ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం…
ఖాకీ విధుల్లో.. ‘మానస’ మార్క్
అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ మోర్తాడ్ : E6 న్యూస్ చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి….
నేరాల నియంత్రణపై ఉక్కుపాదం
రాబోయే పండుగలకు పటిష్ట బందోబస్తు పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెంచాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పోలీస్ అధికారులకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్, జూలై 10:E6 న్యూస్ క్రైమ్: శివ ఠాకూర్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. రాబోయే…

