Breaking News

రాహుల్ గాంధీపై లాఠీచార్జిని నిరసిస్తూ రాస్తారోకో

కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కమ్మర్‌పల్లి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఢిల్లీలో ఓటు చోరీ అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులపై లాఠీచార్జి జరిగిందని ఆరోపిస్తూ కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు…

Read Full News

బోధన్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్

రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్). బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్…

Read Full News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు…

Read Full News

బొల్లారం చెరువు కట్టపై వ్యక్తి ఆత్మహత్య

నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 07 (E6tvNEWS ప్రతినిధి)నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన నుక్కని పోచయ్య (44) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే పోచయ్య గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో భార్యతో గొడవ జరిగినట్లు సమాచారం. మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో బొల్లారం చెరువు కట్టపైకి వెళ్లిన పోచయ్య అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,…

Read Full News

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష

జీరో ఫాటాలిటీ జిల్లాలే లక్ష్యం: ప్రమాద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి నిర్మల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతను మెరుగుపరచడం, జీరో ఫాటాలిటీ జిల్లాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ (HoPF) ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇళంబరిది పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నుంచి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS…

Read Full News

దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ఇండ్ల మంజూరులో దళారులను ఆశ్రయించవద్దు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read Full News

కాపు భవన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం: హరీష్ బాబు

మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో స్థల పరిశీలన ధర్మవరం, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. బుధవారం పోతుకుంట రోడ్డులోని డీఎస్పీ గెస్ట్‌హౌస్ సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ధర్మవరం శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం…

Read Full News

SIR పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ

వర్ని, అక్టోబర్ 7: (E6tv NEWS ప్రతినిధి).SIR పేరుతో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతూ అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ CEC జ్ఞానేశ్వర్ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన…

Read Full News

ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ.. విద్యార్థినులకు గాయాలు

కోరుట్ల, అక్టోబర్ 6 (E6tv NEWS : ప్రతినిధి). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సుగాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స… స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత, మోక్షితలు పాఠశాల ముగిసిన అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలంలోని…

Read Full News

ధాన్యం దళారుల సిండికేట్‌పై రైతుల ఆగ్రహం

రేట్లు తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు క్వింటాకు రూ.3,800 వరకు ధర పలుకుతుండగా తగ్గింపుపై రైతుల ఆవేదన చందూర్, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాకు సుమారు రూ.3,800 వరకు ధర పలుకుతుండటంతో రైతులు ఊరట చెందుతున్న తరుణంలో.. కొందరు ధాన్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు…

Read Full News