Breaking News
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ఆగ్రహం: సీఈసీ రాజీనామాకు డిమాండ్!
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు దిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు:…
పాఠశాలలకు రూ.6 లక్షల విలువైన సామగ్రి విరాళం
ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్భీంగల్ కస్తూరిబా పాఠశాలకు 35 డ్యూయల్ డెస్క్ బెంచీలు వేల్పూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఈ సామగ్రిని ఆయా పాఠశాలల ప్రతినిధులకు అందించారు. ముచ్కూర్, ఎర్గట్ల,…
ఈరోజు బ్యాంకులు తెరిచి ఉంటాయా? వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27, 2026) జరిగిన చర్చలు సఫలం కావడంతో ప్రతిపాదిత 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. 1. నేడు, రాబోయే రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా? 2. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ (5-Day Banking) పరిస్థితి ఏంటి? 3. ఇతర ముఖ్యాంశాలు & ఒప్పందాలు మొత్తానికి సమ్మె…
సైబర్ క్రిమినల్స్ వలలోప్రముఖ డాక్టర్…రూ.14.61 కోట్ల నష్టం!
హైదరాబాద్‌కు చెందిన ఓ దంత వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భారీ సైబర్ మోసంలో ఏకంగా రూ. 14.61 కోట్లు కోల్పోయారు. మోనికా మాధవ్ అనే పేరుతో ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళ.. రోజుకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని నమ్మించి, అతడిని టెలిగ్రామ్ ద్వారా నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి దించింది. మొదట రూ. 30 లక్షల పెట్టుబడికి లాభం వచ్చినట్లు చూపి, అందులో రూ. 85 వేలు విత్‌డ్రా చేసుకునే…
మణికొండ గేటెడ్ కమ్యూనిటీపై ముఠా దొంగల దాడి యత్నం
హైదరాబాద్ శివార్లలోని మణికొండ నెక్నాంపూర్లో దొంగల ముఠా విరుచుకుపడి తీరని తీవ్ర ఆందోళన రేకెత్తించింది. గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ ఫెన్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల కాపలా ఉన్నప్పటికీ.. స్థానిక ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఆరుగురు అనుమానితులు చొరబడ్డారు. ప్రధాన ద్వారం గుండా వస్తే సెక్యూరిటీకి దొరికిపోతామని భావించిన దుండగులు లేక్‌సైడ్ ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి C-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక…
మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ
మద్నూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NRLM రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణ అందించారు. రానున్న ఐదేళ్లలో సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయికి చేరుకోవాలనే అంశంపై ముందుచూపుతో విజన్ (కల)ను ఎలా రూపొందించుకోవాలో శిక్షణలో వివరించారు. ఆ విజన్‌ను సాకారం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా…
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి
మద్నూర్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సామాజిక సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు…
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
రుద్రూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా నూత్పల్లి గణేష్, అధ్యక్షులుగా శ్యాంసుందర్ పహాడే, ఉపాధ్యక్షులుగా లాల్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా భీమ్రావు, సహాయ కార్యదర్శిగా సిరిగాది శేఖర్, కోశాధికారిగా సురాజ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్యాంసుందర్ పహాడే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యుల నమ్మకాన్ని…
రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతల బైక్ ర్యాలీ
రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతల బైక్ ర్యాలీ బోధన్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి). రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇందూర్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి సంఘీభావంగా బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో రుద్రూర్ నుంచి బోధన్ వరకు సుమారు 240 బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్…
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం
నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిజామాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి). స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను, తెలంగాణ ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని…
