Breaking News

గుమ్మిరాల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఏర్గట్ల, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో సందడిగా మారింది.విద్యార్థులకు తెలంగాణ…

Read Full News

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv NEWS: ప్రతినిధి). ఎల్లారెడ్డి మండలంలోని కట్టకింది తండా (హజీపూర్) పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.విద్యార్థులకు…

Read Full News

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా…

Read Full News

భీంగల్ అభివృద్ధికి రూ.4 కోట్ల నిధుల కేటాయింపునకు కృషి

నూతన ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ముందడుగు కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల నాయకుల కృతజ్ఞతలు భీంగల్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ, ఆదేశాలతో భీంగల్‌లో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్ల నిధుల మంజూరు కోసం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ…

Read Full News

మేనూర్ ఉన్నత పాఠశాలలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

సాంప్రదాయ పండుగలు భావితరాలకు ప్రేరణ – సర్పంచ్ అశోక్ పటేల్ మేనూర్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం మేనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ…

Read Full News

రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు

104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్‌, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….

Read Full News

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరాహార దీక్ష

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్‌లో ఆందోళన నిర్మల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను…

Read Full News

నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?

కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…

Read Full News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు…

Read Full News

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా

వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఆధారాలతో నిరూపించాలి.. నిజనిర్ధారణ కమిటీ వేయాలి రాజకీయాలు, వ్యాపారాన్ని ముడిపెట్టడం సరికాదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి నిజామాబాద్: అక్టోబర్ 8:(E6tv NEWS: శివ ఠాకూర్).తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ప్రస్తుతం రైస్ మిల్ నిర్వహిస్తూ, రైతులకు అండగా నిలుస్తున్నానని పేర్కొంటూ, తనపై వస్తున్న వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలపై రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర  కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తనపై రెచ్చగొట్టే…

Read Full News