Breaking News

గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్ రెడ్డి

శాంతియుతంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జన మార్గంలో పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ,…

Read Full News

కుమార్ గణేష్ మండపాన్ని సందర్శించిన డీఎస్పీ విఠల్ రెడ్డి

గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండపాన్ని శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డితో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత…

Read Full News

కదిరి అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలి

ఎమ్మెల్యే, ఆర్డీఓలకు కాంగ్రెస్ నేతల వినతి పత్రాలు కదిరి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో కదిరిలో ఇచ్చిన అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన…

Read Full News

వర్షాభావ పరిస్థితుల్లో కేంద్ర సహకారం అందించాలి

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి E6tv NEWS: (సెప్టెంబర్ 18). ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర…

Read Full News

3,800 మందికి పైగా ఉచిత ఆరోగ్య సేవలు

నిజామాబాద్ స్టార్ హెల్త్ ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). స్థానిక ప్రజలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,800 మందికి పైగా ప్రజలు సేవలను వినియోగించుకున్నారు. రోజుకు సగటున 15 మందికి పైగా కేంద్రాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వేణు…

Read Full News

సర్పంచ్ అశోక్ పటేల్‌కు ఘన సన్మానం

యువసేన గణేష్ మండలి నిర్వాహకుల అభినందనలు మెనూర్, సెప్టెంబర్ 18;(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి నిర్వాహకులు, గ్రామ పెద్దలు సర్పంచ్ అశోక్ పటేల్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. గణేష్ మండలి వద్ద సర్పంచ్ అశోక్ పటేల్ తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందించారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు సేవ…

Read Full News

యువ గణేష్ మండలిలో ఘనంగా అన్నదానం

సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించిన సర్పంచ్ అశోక్ పటేల్ మద్నూర్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ జాంషెట్‌వార్ తన సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం గ్రామ సంత (అంగడి) ఉండటంతో అన్నదాన కార్యక్రమానికి గ్రామస్థులు, యువకులు, సంతకు వచ్చిన ప్రజలు, పాఠశాల విద్యార్థులు,…

Read Full News

దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి గుణపాఠం ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుణపాఠం తప్పదు: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ స్వాగతిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన…

Read Full News

వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పుట్టపర్తి, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) వీఆర్ఏల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని…

Read Full News

సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

విజన్‌తో పనిచేస్తున్న సీఎం చంద్రబాబురూ.20 కోట్లతో పెనుకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించారు….

Read Full News