Breaking News

విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి.. హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విజయ యాత్ర, ధర్నా!

హైదరాబాద్: నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెలంగాణ వాలంటీర్లు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా (People’s Plaza) వద్ద భారీ విజయ యాత్ర మరియు ధర్నా నిర్వహించారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొని తిరిగొచ్చిన ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొని జాతీయ జెండాలు, ప్లాకార్డులతో విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ప్రజాకవి గద్దర్ పాటలు, నిరసన గీతాలు మరియు…

Read More

నాగర్‌కర్నూల్ పాలనలో సరికొత్త మార్క్.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాపాలన విజయం!

నాగర్‌కర్నూల్ / హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాకేంద్రక పాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం 90 రోజుల్లోనే (మూడు నెలలు) 2019 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి నిరంతర ఫీల్డ్ పర్యటనలు, పారదర్శకత మరియు కఠినమైన జవాబుదారీతనంతో జిల్లా పాలనా యంత్రంగం రూపురేఖలను మార్చివేశారు. అధికారాన్ని కేవలం సమీక్షా సమావేశాలు, ఏసీ గదుల సమీక్షలకే పరిమితం చేయకుండా…

Read More

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ సమాయత్తం.. ఒలింపిక్ భవన్‌లో సన్నాహక సమావేశం!

హైదరాబాద్: తెలంగాణ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) నిర్వహణ మరియు తెలంగాణ క్రీడాకారుల సన్నాహకాలపై బుధవారం హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు మరియు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (TOA) అధ్యక్షుడు ఏ.పి. జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్…

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…

Read More

రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!

తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…

Read More

ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన

అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…

Read More

ఆల్వాల్ టిమ్స్ (TIMS) ఆసుపత్రి నిర్మాణంపై రాజకీయ రగడ.. బిఆర్ఎస్ బృందం పర్యటన, తీవ్ర ఉద్రిక్తత!

హైదరాబాద్: కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఆల్వాల్‌లో ప్రారంభించిన 1,000 పడకల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల ఆలస్యంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. బుధవారం బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఆల్వాల్ టిమ్స్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి, పరిశీలించింది. ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. బీఆర్‌ఎస్…

Read More

మెదక్‌లో వర్షాల ఉధృతి: మంజీరకు వరద.. ఓవర్‌ఫ్లో అవుతున్న ఘనపూర్ ఆనకట్ట!

మెదక్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి సాధారణ జనజీవనం స్తంభించింది. హవేలి ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా వాగు తీవ్ర రూపం దాల్చడంతో చుట్టుపక్కల గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అంతేకాకుండా, గిరిజన తండాల్లో నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆనందంలో ఆయకట్టు రైతులు: ఒకవైపు…

Read More

సంస్కృత సాహిత్యానికి మూలపురుషుడు వేదవ్యాసుడు

వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్. సంస్కృత  శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ) సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి,…

Read More

భారీ వర్ష సూచన.. TGSPDCL విద్యుత్ శాఖ హై అలర్ట్, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలకు ఆదేశం!

హైదరాబాద్: రాబోయే కొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) అత్యంత అప్రమత్తమైంది. విద్యుత్ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ హై అలర్ట్ (High Alert) లో ఉండాలని TGSPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మింట్ కాంపౌండ్ నుంచి బుధవారం చీఫ్ ఇంజనీర్లు (CEs), సూపరింటెండింగ్ ఇంజనీర్లు…

Read More