Telangana
పొతంగల్, ఎత్తోండా సొసైటీల్లో నామినేటెడ్ చైర్మన్ ఎన్నిక వద్దు
రైతులు, సొసైటీ సభ్యుల ద్వారానే ఎన్నిక నిర్వహించాలి సొసైటీల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలిబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ పోతంగల్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్…
PDSU నూతన డిగ్రీ కళాశాల కమిటీ ఏర్పాటు
17 మంది విద్యార్థులతో నూతన కమిటీ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి: PDSU హిందూపురం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబావలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థులతో చర్చించిన అనంతరం 17 మంది విద్యార్థులతో నూతన డిగ్రీ కళాశాల కమిటీని…
నిజాంసాగర్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
అచ్చంపేటలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనఅర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిజాంసాగర్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). నిజాంసాగర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలంలోని అచ్చంపేట గ్రామంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే…
‘మళ్లీ పోటీకి సై.. ప్రజలే తేలుస్తారు’: నాగేందర్ హాట్ కామెంట్స్!
తన అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పుపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును తాను సంపూర్ణంగా గౌరవిస్తున్నానని, చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న విశ్వాసంతోనే న్యాయపోరాటం చేశానని ఆయన తెలిపారు. దానం నాగేందర్ వ్యాఖ్యలు: నేపథ్యం: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిపై దాఖలైన అనర్హత…
చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ
చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) సి. సూర్యనారాయణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సూర్యనారాయణ మండల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు కృషి…
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
రిమ్స్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్ష ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రతపై అధికారుల దృష్టి మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచన నిజామాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: శివ ఠాకూర్). ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
ఎన్నికల షెడ్యూల్కు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనను తిరిగి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే వెల్లడిస్తానని చెప్పారు.ఎన్నికల…
దానం నాగేందర్కు బిగ్ షాక్: ఖైరతాబాద్లో బై-ఎలక్షన్ ఫిక్స్?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, దానం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: కేసు నేపథ్యం: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, 2024లో కాంగ్రెస్లో చేరారు. అనంతరం జరిగిన సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా…
సంగారెడ్డిలో వృద్ధురాలి గొంతు కోసి హత్య!
సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉంటున్న ఆమెను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఇంట్లోకి జొరబడి గొంతు కోసి హత్య చేశారు. అసలు ఏం జరిగిందంటే? పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్తగాడి పోచమ్మ (75) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై తీవ్ర దాడికి దిగారు. అనంతరం దారుణంగా గొంతు కోసి హత్య చేశారు….
తెలంగాణలో ఇక కరెంట్ ధమాకా: రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే దసరా పండుగ నాటికి యాదాద్రి ప్లాంట్లో దాని పూర్తి స్థాపిత సామర్థ్యం మేర విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించాలని TGGENCO అధికారులను బుధవారం నాటి సమీక్షా సమావేశంలో ఆదేశించారు. బొగ్గు కొరత సమస్యను అధిగమించడానికి ‘మహానది కోల్ఫీల్డ్స్’, ‘కోల్ ఇండియా’ నుంచి బొగ్గును సేకరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ…
