Telangana
ఎంజీఎం స్లాబ్ కూలిన ఘటన:సీజేపీ నేతల భారీ ధర్నా!
వరంగల్: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలైన ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు, ఆసుపత్రి పరిస్థితిని పరిశీలించేందుకు రాగా పోలీసులు వారిని ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల విమర్శలు: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీజేపీ నాయకులను లోపలికి అనుమతించకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో కొంతసేపు…
కాంగ్రెస్లో ముదురుతున్న వర్గపోరు: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సంచలన వ్యాఖ్యలు!
మంచిర్యాల (ఈ6 టీవీ): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తీవ్ర రూపం దాల్చింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా ఇద్దరు మంత్రుల సమక్షంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానూ, తన అనుచరులు రాత్రింబవళ్లు కష్టపడి గెలిపిస్తే, గెలిచిన తర్వాత తమనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకృష్ణ…
ఐటీ ఉద్యోగులకు తప్పని తిప్పలు:8 నిమిషాలకు పెరిగిన మెట్రో వెయిటింగ్ టైమ్!
హైదరాబాద్ (ఈ6 టీవీ): హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్లో సోమవారం సాయంత్రం ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా పీక్ అవర్స్లో బ్లూ లైన్లో ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు రావాల్సి ఉండగా, ఆ నిరీక్షణ సమయం ఏకంగా 8 నిమిషాలకు పెరిగింది. సాయంత్రం 7:20 గంటల సమయంలో ఐటీ కారిడార్లోని ఉద్యోగులు, ప్రయాణికులు ఇళ్లకు తిరుగుపయనమయ్యే కీలక సమయంలో నాగోల్ వైపు వెళ్లే రైళ్ల కోసం డిస్ప్లే…
రూ.9 కే చీర.. భువనగిరి షాపింగ్ మాల్ వద్ద తొక్కిసలాట, ఉద్రిక్తత!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ షాపింగ్ మాల్ (వస్త్రాలయం) ప్రారంభోత్సవంలో భారీ గందరగోళం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఈ మాల్ శుభారంభమైంది. అయితే, ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ప్రకటించిన ఆఫర్ తీవ్ర తోపులాటకు, ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటన వివరాలు: భారీ ఆఫర్లు ప్రకటించేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ లోపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రిమ్స్లో భయాందోళన.. ఏసీ పేలి పసికందుల మృతిపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
ఆదిలాబాద్ (ఈ6 టీవీ): ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగాన (SNCU/NICU) సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ యూనిట్లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వివరాలు & ప్రాణరక్షణ చర్యలు: ప్రభుత్వం & అధికారుల స్పందన:
యూట్యూబర్ నందన దంపతుల భారీ స్కామ్.. బాధితుల కేసు?
హైదరాబాద్: యూకే (యునైటెడ్ కింగ్డమ్)లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్లలో వసూలు చేసి మోసానికి పాల్పడ్డారంటూ ప్రముఖ యూట్యూబర్ నందన (నందూస్ వరల్డ్), ఆమె భర్త మధుకర్లపై బాధితులు సచివాలయంలోని ‘ప్రజావాణి’ ప్రోగ్రామ్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ప్రధాన ఆరోపణలు: ఈ విషయమై పూర్తి ఆధారాలను అధికారులకు అందజేసిన బాధితులు, ఈ దగాపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితుల అర్జీని స్వీకరించిన అధికారులు, దీని తీవ్రత దృష్ట్యా డైరెక్టర్…
తానూర్లో ఇంటిపై పిడుగుపాటు
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర…
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి
భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల…
పెండ్పెల్లిలో రూ.2.36 కోట్లతో అభివృద్ధి పనులు
భైంసా, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). భైంసా మండలం పెండ్పెల్లి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, పూలు చల్లగా, డప్పు చప్పుళ్లతో నిర్వహించిన స్వాగత కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం,…
ముధోల్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు…
