Breaking News

ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా

సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…

Read More

కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన

420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…

Read More

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…

Read More

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…

Read More

రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…

Read More

రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల

నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా…

Read More

కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్‌కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్‌ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…

Read More

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో తీవ్ర ఉత్కంఠ: ఛైర్‌పర్సన్ పీఠం ఉన్నా కాంగ్రెస్‌కు తప్పని ఇబ్బందులు

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ చేతిలోనే ఉన్నప్పటికీ, కౌన్సిల్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నుంచి ఎదురవుతున్న తీవ్ర సవాలుతో కాంగ్రెస్ పాలనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంఐఎం, బిఆర్‌ఎస్ మరియు స్వతంత్రుల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు సభలో మేజర్‌ పార్టీగా ఉన్న బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ బలబలాలు (మొత్తం 49 వార్డులు): ప్రధాన సమస్యలు & రాజకీయ పరిణామాలు: కో-ఆప్షన్ స్థానాలపై రాజకీయ పోరు: కాంగ్రెస్, బిఆర్‌ఎస్,…

Read More

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…

Read More

గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…

Read More