Breaking News

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…

Read Full News

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్: దినేష్ కులచారి,ఎమ్మెల్యే ధన్‌పాల్.

బల్దియా సమస్యలు పరిష్కరించాలి.. బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: శివ ఠాకూర్). ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ వి. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ…..

Read Full News

12 కోట్ల ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నిరసన

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ నిర్మల్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్…

Read Full News

మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ

మద్నూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NRLM రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణ అందించారు. రానున్న ఐదేళ్లలో సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయికి చేరుకోవాలనే అంశంపై ముందుచూపుతో విజన్‌ (కల)ను ఎలా రూపొందించుకోవాలో శిక్షణలో వివరించారు. ఆ విజన్‌ను సాకారం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా…

Read Full News

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి

మద్నూర్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సామాజిక సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు…

Read Full News

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రుద్రూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా నూత్‌పల్లి గణేష్, అధ్యక్షులుగా శ్యాంసుందర్ పహాడే, ఉపాధ్యక్షులుగా లాల్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా భీమ్‌రావు, సహాయ కార్యదర్శిగా సిరిగాది శేఖర్, కోశాధికారిగా సురాజ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్యాంసుందర్ పహాడే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యుల నమ్మకాన్ని…

Read Full News

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం

నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిజామాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి). స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను, తెలంగాణ ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని…

Read Full News

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాటం

బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కి.మీ. సైకిల్ యాత్ర బోధన్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి). రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బోధన్ నుంచి జగిత్యాల వరకు సుమారు 320 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్‌లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర…

Read Full News

కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు

మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని ప్రజావాణిలో వినతి జిల్లా మార్పుపై నివేదిక కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ మద్నూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి విడదీసి నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ మద్నూర్ మండల ప్రజలు ప్రజావాణిలో వినతి సమర్పించారు. “కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు” అంటూ తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 24న మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…

Read Full News

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలా కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఏడాది 33 జిల్లాలతో పాటు విదేశాల్లో బతుకమ్మ సంబురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు…

Read Full News