Hyderabad
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
మద్నూర్ సబ్‌స్టేషన్‌లో వినియోగదారుల నుంచి వినతుల స్వీకరణ మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) మద్నూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, కొత్త కనెక్షన్లు, తక్కువ వోల్టేజ్, బిల్లింగ్ తదితర అంశాలపై వినియోగదారులు తమ…
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వానికి డిమాండ్ నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి).ఎస్టీ కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్‌లోని రోడ్డు…
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి)ఎస్టీ కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్‌లోని రోడ్డు రవాణా భవనాల అతిథి గృహంలో జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ…
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్‌లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
రీజినల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సేవలను స్మరించిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS, శివ ఠాకూర్)ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా…
మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగస్టు 9న శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా 60కు పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం నిజామాబాద్, ఆగస్టు 6: (E6 ‘tv NEWS శివ ఠాకూర్).యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ…
కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి). ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్…
మదర్సాలపై కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ ఘాటు విమర్శలు!
హైదరాబాద్ (E6TV News): మదర్సాలపై ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మౌర్య చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని విడదీసేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ద్వేషాన్ని ఆయుధంగా వాడుకుంటోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో మదర్సాల పాత్ర: ‘కుర్చీ కాదు.. స్టూల్’ అంటూ ఎద్దేవా: యూపీ ప్రభుత్వంలో…
హైదరాబాద్ పోలీసుల స్పీడ్ యాక్షన్.. దొంగిలించిన 90 నిమిషాల్లోనే బైక్ రికవరీ!
హైదరాబాద్ (E6TV News): హైదరాబాద్ పోలీసుల సమర్థవంతమైన నిర్వహణ, ట్రాఫిక్ సీఐ మరియు సిబ్బంది అప్రమత్తతతో దొంగతనానికి గురైన ఓ ద్విచక్రవాహనం కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే రికవరీ అయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి బైక్‌తో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది? పోలీసుల సమన్వయం – నిందితుల అరెస్ట్: విషయాన్ని గ్రహించిన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే చిలకలగూడ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు. బైక్‌తో పాటు అందులోని ఇద్దరు అనుమానితులను అక్కడే నిర్బంధించి, లా…
ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ (E6TV News): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరు చేసిన, లామినేట్ చేసిన పిడిఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవం: కార్యక్రమ సమయం & ఏర్పాట్లు: అర్హులైన లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
భీంగల్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
6వ వార్డులో మురికి కాలువల శుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ నీటి సంరక్షణకు ప్రజలకు పిలుపు భీంగల్, ఆగస్టు 5: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి…
