Breaking News

రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు

104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్‌, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….

Read Full News

హరితవనంలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన కార్యక్రమం

మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: ఎస్పీ డా. జి. జానకి షర్మిల నిర్మల్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). మహిళలు, యువతులు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హరితవనంలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పాల్గొని మహిళల భద్రత, చట్టాలు, సైబర్ నేరాల నివారణపై పలు సూచనలు చేశారు. ఈ…

Read Full News

హంద్రీ-నీవా ఉపకాలువ సామర్థ్యం పెంపునకు భూమిపూజ

రూ.790.38 కోట్లతో పనులు ప్రారంభం పెనుకొండ, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి మడకశిర ఉపకాలువ సామర్థ్యం పెంపు పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.790.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా కాలువ నీటి సామర్థ్యాన్ని ప్రస్తుత 408 క్యూసెక్కుల నుంచి 642 క్యూసెక్కులకు పెంచనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి, మంత్రి సవిత,…

Read Full News

పండించింది సన్నధాన్యమే.. ధర మాత్రం రూ.3,300

సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని రైతు బాపురావు ఆవేదన బాన్సువాడ, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) తాను పండించిన సన్నధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్నధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా రైతు బాపురావు మాట్లాడుతూ.. తాను పండించినది సన్నధాన్యమేనని, అయితే బియ్యం సరిగా రాదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర…

Read Full News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా…

Read Full News

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

ఎన్నికల పారదర్శకతపై కాంగ్రెస్ ఆందోళన.. భైంసా సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం భైంసా, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి). ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతూ భైంసాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు…

Read Full News

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరాహార దీక్ష

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్‌లో ఆందోళన నిర్మల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను…

Read Full News

మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ

నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: ఎంపీడీవో సంతోష్ కుమార్ భీమ్‌గల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ తండా గ్రామంలో మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి గురువారం ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గతంలో గ్రామ సంఘ భవనాల నిర్మాణ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టేవారని తెలిపారు. ప్రస్తుతం సంబంధిత నిర్మాణ పనులను VBGRAM-G టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో చేపడుతున్నట్లు…

Read Full News

రాహుల్ గాంధీపై లాఠీచార్జిని నిరసిస్తూ రాస్తారోకో

కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కమ్మర్‌పల్లి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఢిల్లీలో ఓటు చోరీ అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులపై లాఠీచార్జి జరిగిందని ఆరోపిస్తూ కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు…

Read Full News

నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?

కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…

Read Full News