Breaking News

బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలి

అక్టోబర్ 6న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలితెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న ముధోల్, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘ఛలో భైంసా’…

Read Full News

ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7న భారీ నిరసన ర్యాలీ

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: కాట్‌పల్లి నగేష్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని అఖిలపక్షాల డిమాండ్ ఓటు హక్కు పరిరక్షణ కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు నిజామాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: శివ ఠాకూర్). ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి మిత్రపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్…

Read Full News

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు:గోల్డెన్ జూబ్లీ సంబరం!

హైదరాబాద్‌ (నాంపల్లి) నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే ప్రతిష్టాత్మక ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ (12723/24) విజయవంతంగా 50 వసంతాలు (50 ఏళ్లు) పూర్తి చేసుకుంది. 1976 అక్టోబర్ 3న తొలిసారిగా ప్రారంభమైన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని రైలు అభిమానులు, ప్రయాణికులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల నిరంతర ఆదరణకు మరియు సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి…

Read Full News

రైతు బిడ్డ ఎమ్మెల్యేకు ఎడ్లబండిపై ఘన స్వాగతం

బొంద్రేడ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. పలు హామీలు ప్రకటించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రేడ్ గ్రామంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రైతు బిడ్డగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను గ్రామంలోకి ఎడ్లబండిపై తీసుకొచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మహిళా సమైక్య సంఘ…

Read Full News

క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య సదుపాయాలు

యశోద హాస్పిటల్స్‌లో సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీకి అవకాశం నిజామాబాద్: అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) క్యాన్సర్‌ రోగుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వైద్య సాంకేతికతతో సమగ్ర చికిత్స అందించేందుకు యశోద హాస్పిటల్స్‌లోని క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తోంది. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, క్యాన్సర్‌ రకం, వ్యాధి దశ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత చికిత్స ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వైద్యులు…

Read Full News

బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం ఎడపల్లి, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం కింద వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫారసుల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని…

Read Full News

గాంధీజీకి జిల్లా ఎస్పీ ఘన నివాళులు

నిర్మల్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అహింసా మార్గంలో…

Read Full News

గుడుంబా విక్రేతకు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌లోనూ అదే తీర్పు

నిజామాబాద్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి)గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన మహిళకు విధించిన ఏడాది జైలు శిక్షను నిజామాబాద్ అదనపు జిల్లా న్యాయస్థానం (ADJ) కూడా సమర్థించింది. దిగువ కోర్టు తీర్పుపై నిందితురాలు చేసిన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం, గతంలో విధించిన శిక్షనే కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది. ఆర్మూర్ పట్టణంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీసులు 2024 జనవరి 5న పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులను…

Read Full News

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ‘పోచారం భాస్కరన్న భరోసా’

ముగ్గురికి కృత్రిమ చేయి, కాళ్ల అందజేత.. మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాం: పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 1: (E6tv NEWS: ప్రతినిధి) అంగవైకల్యం జీవితానికి అడ్డంకి కాకూడదనే మానవతా దృక్పథంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగులకు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి…

Read Full News

యువత భవిష్యత్‌కు పోలీస్ శాఖ చేయూత

పోలీస్ ఉద్యోగ లక్ష్యానికి 300 మంది యువతకు ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ నిర్మల్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి). పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, IAS సహకారంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆధ్వర్యంలో నిర్మల్ పోలీస్ బ్రీఫింగ్ హాల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 300…

Read Full News