News
ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి నిరసనలు: 4 ఎఫ్ఐఆర్లు నమోదు
ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో లోపాలు, మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ (ప్రజాస్వామ్య మార్చ్) నిరసన ప్రదర్శనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిషేధాజ్ఞలు (Section 163 BNSS) ఉల్లంఘించారనే ఆరోపణలతో మొత్తం నాలుగు ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన ముఖ్యాంశాలు:
జంతర్ మంతర్ కేసు:5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, మరియు వారి సహచరుడు అజింక్య షిండే నిరసనలకు అనుమతి లేని జంతర్ మంతర్ ప్రాంతానికి ప్రవేశించి, బారికేడ్లను దాటి నిరసన తెలిపారు. చట్టపరమైన చర్యలు: బుధవారం (అక్టోబర్ 14, 2026) ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన అనంతరం, శాంతిభద్రతల బాండ్ ఉల్లంఘన మరియు అనుమతి లేకుండా ప్రవేశించడం (అతిక్రమణ) వంటి ఆరోపణలపై సౌరవ్ దాస్, అశుతోష్లకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీహార్…
బిహార్లో ఘోర పడవ ప్రమాదం.. 13 మంది మృతి
బిహార్లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ విందు కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పడవలో సుమారు 15 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం కాగా, మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. రాత్రి సమయంలో నదిలో ఈ దుర్ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర గందరగోళం, విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదం…
విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. సబ్స్టేషన్ ముట్టడి
ఏడు గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆందోళన కమ్మర్పల్లి, అక్టోబర్ 14 (E6 TV NEWS). వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్స్టేషన్ను ముట్టడించారు. రోజుకు కేవలం ఏడు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అది కూడా నిర్దేశిత సమయానికి…
ఏపీ-తమిళనాడు సీఎంల సమావేశం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం విజయ్.. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్చలు జరపగా.. తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నై నగరానికి తాగునీటిని అదనంగా…
నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు
చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS). పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన…
మంచి అధికారులకు కష్టాలు తప్పవా?
రుద్రూర్లో వర్గపోరు.. నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పవా? ఒకే పార్టీలో రెండు వర్గాలు.. పాలనపై ప్రభావం చూపుతున్నాయా? రుద్రూర్, అక్టోబర్ 14 (E6 TV News: శివ ఠాకూర్). రుద్రూర్ మండల కేంద్రంలో అధికారుల బదిలీలు, స్థానిక రాజకీయ వర్గపోరు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే అధికారులకు రాజకీయ విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మండలంలోని ఓ శాఖలో పనిచేసిన…
భైంసా ప్రాజెక్టు పరిధిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి
న్యూ ఆబాది కేటగిరీకి ఈ నెల 14న ధ్రువీకరణ.. హాజరుకాని వారికి 16న ప్రత్యేక అవకాశం భైంసా, అక్టోబరు 13 (E6tv NEWS). భైంసా ప్రాజెక్టు పరిధిలోని భైంసా, కుంటాల మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ICDS అధికారులు మంగళవారం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరై ధ్రువీకరణ చేయించుకున్నారు. న్యూ ఆబాది కేటగిరీ కింద అందిన 228 దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన…
రాయసముద్రం చెరువు వద్ద దుర్గామాతకు ఘనంగా పూజలు
అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, అక్టోబర్ 13 (E6 NEWS ప్రతినిధి) రామచంద్రపురం 2,6,8వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద కొలువుదీరిన దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్…
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల్లో నాణ్యత పాటించాలి
మద్నూర్లో నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే క్యూరింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచన మద్నూర్, అక్టోబర్ 13 (E6tv NEWS). జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, భవన నిర్మాణంలో నాణ్యతా…
