Breaking News

క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన!

హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం రంగానికి భారత్‌కే గేట్‌వేగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రముఖ క్వాంటం కంప్యూటింగ్ సంస్థ ‘క్వాంటినమ్’ (Quantinuum) సీఈఓ డాక్టర్ రాజీవ్ హజ్రా మరియు వారి ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా భారతదేశ క్వాంటం లక్ష్యాలను బలోపేతం చేసేందుకు భాగస్వామ్యం వహించడంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: రాష్ట్రంలో అత్యున్నత…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…

Read More

దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…

Read More

‘ఇండియా-ఏఐ’ మిషన్: 20 స్వదేశీ ఏఐ మోడల్స్‌కు కేంద్రం మద్దతు.. అశ్విని వైష్ణవ్ వెల్లడి!

న్యూఢిల్లీ : సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయి శక్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ‘ఇండియా-ఏఐ’ (IndiaAI) మిషన్ కింద 20 స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఎంపిక చేసి వాటికి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. మోడల్స్ వివరాలు & ప్రధానాంశాలు: భారీ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & రీసెర్చ్ దేశీయంగా ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం…

Read More

కేంద్ర నిధులతో రోడ్డు భద్రతకు పెద్దపీట

నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్…

Read More

జిల్లా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో…

Read More

అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి

ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

Read More

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…

Read More

అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

Read More