Breaking News

ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ అండ కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం నిజామాబాద్ జిల్లాలో 4,51,088 కుటుంబాలకు బీమా వర్తింపు నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS). రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా,…

Read Full News

బాలల ప్రజావాణికి అనూహ్య స్పందన!

చిన్నారుల నుంచి 18 ఫిర్యాదులు స్వీకరణ కలెక్టర్ ఆదేశాలతో పలు సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS). బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సంబంధిత…

Read Full News

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS). అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త జిలకరి మహేందర్ తండ్రి జిలకరి సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక బీజేపీ నాయకుల ద్వారా…

Read Full News

కొండాపూర్‌లో సర్పంచ్‌పై గ్రామస్తుల ఆగ్రహం!

గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపణ కలుషిత తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల సమస్యలతో అవస్థలు ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు తమకు న్యాయం చేయాలని గ్రామస్తుల నిరసన రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ గొంటి సాయిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, సమస్యలపై ప్రశ్నించిన ప్రజల పట్ల దురుసుగా…

Read Full News

గోపాల్పేట్ బస్టాండ్‌లో సమస్యల తిష్ట!

మూతపడిన మరుగుదొడ్లు.. రాత్రివేళల్లో వెలగని లైట్లు కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల అవస్థలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులకు ప్రయాణికుల విజ్ఞప్తి ఎల్లారెడ్డి, నవంబర్ 15: (E6tv NEWS). కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారి మూతపడ్డాయి. దీంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో…

Read Full News

కార్తీక మాసంలో భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర!

నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం పెద్దలకు రూ.2,500.. పిల్లలకు రూ.1,875 టికెట్ ధర నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS). కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా ఝరాసంగం శివాలయం, రేజింతల్ సిద్ధి వినాయక…

Read Full News

రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ సలహాదారులు!

నిజాంసాగర్ నుంచి 9 నుంచి 10 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలి ధాన్యం కొనుగోళ్లలో ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర నష్టం రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం: బీఆర్ఎస్ నాయకుడు కొత్తపల్లి రవికుమార్ రుద్రూర్, నవంబర్ 16 (E6tv NEWS). రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు కొత్తపల్లి రవికుమార్ విమర్శించారు. బాన్సువాడ ఎమ్మెల్యే, వ్యవసాయ…

Read Full News

పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరాహార దీక్ష!

నూతన బస్టాండ్, సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి చెరువు సుందరీకరణ పనుల్లో అవకతవకలపై విచారణ జరపాలి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: పట్టణ అధ్యక్షుడు దోనికెల నవీన్ మెట్‌పల్లి, నవంబర్ 16 (E6tv NEWS).మెట్‌పల్లి పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మెట్‌పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు దోనికెల నవీన్ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు సంబంధిత…

Read Full News

స్వామి శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం

హిందువుల ఐక్యతకు కృషి చేసిన మహానుభావులు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, నవంబర్ 16: (E6tv NEWS: శివ ఠాకూర్). స్వామి శ్రద్ధానందుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. దేశం, ధర్మం, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు స్వామి శ్రద్ధానందుడు అని కొనియాడారు.నగరంలోని ఆర్యసమాజంలో ఆదివారం స్వామి శ్రద్ధానందుడు స్వయంగా రచించిన “కళ్యాణ మార్గ పథికుడు” గ్రంథం తెలుగు అనువాద పుస్తకాన్ని ఎమ్మెల్యే…

Read Full News

అర్హులైన నిరుపేదల కోసమే ప్రభుత్వ పథకాలు!

మహిళా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ లక్షెట్టిపేట, నవంబర్ 15: (E6tv NEWS). అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు.ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాలకు చెందిన మహిళా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. పేదరికంతో…

Read Full News