Telangana
CMR సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…
విశ్వకర్మ భగవానుడి స్ఫూర్తితో వృత్తిదారుల సంక్షేమం
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి సవిత ఘన నివాళులు పెనుకొండ, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత విశ్వకర్మ భగవానుడికి ఘన నివాళులు అర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, చేతివృత్తిదారులు, కార్మికులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్య దైవమని ఆమె పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని మంత్రి తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు….
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
‘సార్తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘సార్తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎమ్మెల్యేతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమకు…
జుక్కల్లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని జాతీయ జెండాకు…
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్: ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు నూతన ఓటర్ల నమోదు షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం–నల్గొండ మరియు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాల ప్రతినిధుల పదవీ కాలం మార్చి 2027తో ముగియనుండటంతో ఈసీ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ముఖ్యాంశాలు: కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నల పదవీ…
ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన హరీశ్ రావు..
హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ పంచముఖ సంకట మహాగణపతిని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్లతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
ఫుడ్ సేఫ్టీపై TG-SAFE కఠిన చర్యలు..
హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా TG-SAFE (తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ) అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఎల్బీ నగర్ మరియు దిల్సుఖ్నగర్ పరిధిలోని ఫుడ్ తయారీ కేంద్రాలు, హోటళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో వెలుగుచూసిన ప్రధాన వివరాలు: ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థనూ ఉపేక్షించేది లేదని, ఆహార నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని TG-SAFE అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా శనివారం (సెప్టెంబర్ 19) నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలు & ముఖ్య విశ్లేషణ: భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సత్యాన్ని ఎవరూ దాచలేరు: సీఎం రేవంత్రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో రజాకార్లు జరిపిన ఘోరాలు, నరమేధాన్ని గత పాలకులు చరిత్ర పుటల నుంచి తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు. ఎంత దాచాలని చూసినా సత్యం ఎప్పటికీ దాగిపోదని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన…
కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సిట్టింగ్ జడ్జితో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి ఆస్తులపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ ఉందంటూ ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేసి, అసెంబ్లీలో మాత్రం 67 ఎకరాలు…
