Breaking News

రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – హక్కులను కాపాడుకుందాం

బోధన్, సెప్టెంబర్ 30:(E6 tv NEWS: ప్రతినిధి). చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్, బోధన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని బోధన్ మండలం అమ్డాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు డా. వారే దస్తగిరి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. దస్తగిరి…

Read Full News

బీజేపీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారని ఆరోపణలు

సంక్షేమ పథకాల సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ నేతల ఆరోపణలు రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో బీజేపీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రుద్రూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ ఆరోపణలు చేశారు. అంబం (ఆర్) గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, ఈ విషయంపై సర్పంచ్,…

Read Full News

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి

– షేక్ మతిన్ రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు షేక్ మతిన్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని షేక్ మతిన్ పేర్కొన్నారు….

Read Full News

బాబాపూర్‌లో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్‌పై అవగాహన సమావేశం

గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది) భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ…..

Read Full News

భీంగల్ 10వ వార్డులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి )భీంగల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే లత, జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్రబాబు, అనంతరావు, తోట సతీష్, సంధ్య నాయక్, 10వ వార్డు అధ్యక్షుడు పత్రి రాజు, వార్డు ఆఫీసర్…

Read Full News

బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం

రుద్రూర్‌లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు…

Read Full News

కుబీర్‌లో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నాయకుడు

మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రవి కుబీర్, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కుబీర్ మండలానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం పాల్సి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ మండల నాయకుడు రవి, మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు….

Read Full News

ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు

ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు…

Read Full News

అంగన్‌వాడీ సిబ్బంది సేవలు అభినందనీయంఅంగన్‌వాడీ టీచర్లకు ఘన సన్మానం

బిచ్కుంద, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం దోబీవాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంలో అంగన్‌వాడీ…

Read Full News

“నోరు అదుపులో లేకపోతే మహిళలతో కొట్టిస్తా!”:కొండా సురేఖ

వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తానని ఘాటుగా హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారంటూ మండిపడ్డారు. హద్దులు మీరి ప్రవర్తించే నాయకులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా ఆమె మాట్లాడారు. పార్టీ…

Read Full News