Breaking News

మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆగస్టు 9న శ్రీరామ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా 60కు పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం నిజామాబాద్, ఆగస్టు 6: (E6 ‘tv NEWS శివ ఠాకూర్).యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ…

Read More

కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి). ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్…

Read More

భీంగల్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

6వ వార్డులో మురికి కాలువల శుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ నీటి సంరక్షణకు ప్రజలకు పిలుపు భీంగల్, ఆగస్టు 5: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి…

Read More

రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు–పెన్నుల పంపిణీ ఆర్భాటాలకు దూరంగా సమాజ సేవతో జన్మదిన వేడుకలు రాజేష్ ఠాకూర్ సేవా దృక్పథాన్ని కొనియాడిన బీజేపీ నాయకులు జమ్మికుంట,ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి). బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా…

Read More

జుక్కల్ కేజీబీవీలో విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు, చెంచాల పంపిణీ

బస్వాపూర్ (కామారెడ్డి జిల్లా): E6 tv NEWS. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) మరియు జూనియర్ కళాశాల విద్యార్థినులకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణీ చేశారు.విద్యార్థినుల రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అవసరమైన పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ సురేష్ గొండ మాట్లాడుతూ విద్యార్థినులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా…

Read More

కాజీపేట ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై బీజేపీ నిరసన!

వరంగల్: కాజీపేట ఫాతిమానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న విపరీతమైన ఆలస్యాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు మంగళవారం ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధాన అంశాలు:

Read More

ములుగు జిల్లాలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ములుగు: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవునినగర్ గ్రామంలో మంగళవారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలానికి వెళ్లిన ఓ వృద్ధ రైతు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన వివరాలు:

Read More

ఇందిరానగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మద్నూర్‌లో సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవం మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS(M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి మద్నూర్ గ్రామ సర్పంచ్  ఉషా సంతోష్ తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న…

Read More

హాస్టల్ భద్రతపై ప్రశ్నల వర్షం: మహబూబాబాద్, వరంగల్ ఘటనలతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు!

వరంగల్ / మహబూబాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ తీరుపై తీవ్ర అనుమానాలను, కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. వరుసగా హాస్టళ్ల నుంచి విద్యార్థినులు బయటకు వెళ్ళిపోతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మహబూబాబాద్‌లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల గల్లంతు: మహబూబాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు సడన్‌గా కనిపించకుండా పోయారు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో మహబూబాబాద్ టౌన్…

Read More

పత్తి పంటలో ప్యారా విల్ట్‌పై రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ అనిల్

అంతాపూర్ గ్రామంలో పత్తి పంట పరిశీలన సరైన డ్రైనేజీ, శాస్త్రీయ నిర్వహణతో 90 శాతం వరకు మొక్కలను కాపాడవచ్చని సూచన మద్నూర్, ఆగస్ట్ 1: (E6 tv NEWS, M.మస్నాజీ) కామారెడ్డి జిల్లా అంతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అనిల్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ప్యారా విల్ట్ (Para Wilt) సమస్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యారా విల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత…

Read More