Breaking News

ప్రపంచం అత్యంత అస్థిరంగా ఉంది.. భారత్-ఆసియాన్ సహకారం మరింత పెరగాలి: విదేశాంగ మంత్రి జైశంకర్!

మనీలా (ఫిలిప్పీన్స్): ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అత్యంత సంక్షోభ పూరితంగా, అస్థిరంగా (Turbulent) ఉన్నాయని, వీటిని ఏ ఒక్క దేశం లేదా కూటమి ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ – ఆసియాన్ (ASEAN) దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం మరింత బలోపేతం కావడం అత్యంతావశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. మనీలా వేదికగా ‘ఆసియాన్-ఇండియా’ సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ (Quad)…

Read More

భారత్-అమెరికా వర్తక ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత!

చండీగఢ్: భారత్-అమెరికా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) వ్యతిరేకంగా రైతులు శనివారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్‌పై ఢిల్లీలోని మహాధర్నాకు తరలివెళ్తున్న పంజాబ్ రైతులను హర్యానా పోలీసులు పంజాబ్-హర్యానా సరిహద్దులైన శంభూ-అంబాలా, ఖనౌరీ-జింద్ వద్ద నిలిపివేశారు. సరిహద్దుల్లో ముళ్లకంచెలు, భారీ బారికేడ్లు రైతులు బస్సులు, సొంత వాహనాల్లో హర్యానాలోకి ప్రవేశించకుండా పోలీసులు మల్టీ-లేయర్ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీనితో శంభూ-అంబాలా రహదారిని మూసివేసి, వాహనదారులకు ప్రత్యామ్నాయ…

Read More

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ: భక్తుడికి 100 గ్రాముల బంగారు ఆభరణాల సంచి అందజేత!

తిరుపతి:తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు పొరపాటున వదిలేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని టీటీడీ (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఘటనఅందిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11:35 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సెక్యూరిటీ స్క్రీనింగ్ జరుగుతుండగా, ఒక భక్తుడు తన బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లాడు. గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఆ…

Read More

నింగిలో మబ్బుల దుప్పటి.. భారత్‌ను కప్పేసిన వర్ష మేఘాలు: ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో సంచలన దృశ్యాలు!

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన శాటిలైట్ తీసిన చిత్రాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే అసలు భారతదేశ భూభాగమే కనిపించనంతగా.. దాదాపు 95 శాతం దేశాన్ని దట్టమైన మేఘాలు ఆవరించేశాయి.భూమధ్యరేఖకు 36,000 కి.మీ ఎత్తు నుంచి..భారత వాతావరణ శాఖ (IMD) అందించిన వివరాల ప్రకారం.. ఇస్రోకు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు జూలై 22న తెల్లవారుజామున…

Read More

పార్లమెంట్‌లో ‘నీట్’ లీకేజ్ సెగ.. నల్ల దుస్తుల్లో విపక్షాల రచ్చ, లోక్‌సభ వాయిదా!

న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ (NEET) పేపర్ లీకేజీ సెగ తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నిరసనకు దిగాయి. విపక్ష ఎంపీల తీవ్ర నినాదాలు, ఆందోళనల నడుమ సభ నడవకపోవడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద ఎంపీల భారీ నిరసనమరోవైపు పార్లమెంట్ పరిసరాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై జంతర్…

Read More

దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు

ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…

Read More

చెహలమ్ అర్బయీన్: ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల రద్దీ

E6TV డిజిటల్ డెస్క్: చెహలమ్ అర్బయీన్ పురస్కరించుకుని ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల సందడి మొదలైంది. ఇరాన్ నుండి ఇరాక్ వెళ్లే వేలాది మంది ఇరానియన్ యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ నుండి వచ్చే యాత్రికుల ప్రవేశం కోసం ప్రత్యేక సరిహద్దు మార్గాలను అధికారులు కేటాయించారు. చెహలమ్ అర్బయీన్ ప్రయాణ సమాచారం ఇరాన్ నుంచి ఇరాక్ వైపు వెళ్తున్న వేలాది మంది యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకోవడంతో అధికారులు ఇమ్మిగ్రేషన్…

Read More

పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.

ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్‌రే, ఆర్‌బీఎస్, పీఎస్‌ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు నిజామాబాద్, జూలై 21: E6…

Read More

అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి

ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

Read More

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…

Read More