Breaking News

ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

దేశ నిర్మాణంలో ఇద్దరు మహానేతల సేవలు చిరస్మరణీయం: బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్, అక్టోబర్ 31 (E6tv న్యూస్): భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…

Read Full News

జాతీయ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

ఘన నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 31: (E6tv NEWS: శివ ఠాకూర్). దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం విశేష కృషి చేసిన మహానుభావుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి…

Read Full News

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ఫ్లాష్ వాక్ నిజామాబాద్, అక్టోబర్ 30 (E6tv న్యూస్: శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ప్రత్యేక ఫ్లాష్ వాక్, అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…

Read Full News

నేతాజీ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

జలమండలి అధికారుల దృష్టికి సమస్య.. చొరవ చూపిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ గచ్చిబౌలి, అక్టోబర్ 30:(E6tv NEWS). శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ నుంచి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వెంటనే జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపర్వైజర్ సురేష్‌కు సమాచారం అందించడంతో…

Read Full News

రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని భూముల రీ సర్వే పూర్తి చేయాలి

పారదర్శకంగా భూముల హద్దుల గుర్తింపు.. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

Read Full News

దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణతో రూ.1.97 కోట్ల ఆదాయం

1.15 లక్షల మందికి పైగా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం.. నిజామాబాద్ రీజియన్‌లో 796 బస్సుల నిర్వహణ నిజామాబాద్, అక్టోబర్ 30 (E6 TV న్యూస్): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బస్సు సర్వీసులు మంచి ఆదాయాన్ని సమకూర్చాయి. అక్టోబర్ 9 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక బస్సుల ఆపరేషన్ ద్వారా సంస్థకు రూ.1.97 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ…

Read Full News

తెలంగాణను కరువు పీడిత రాష్ట్రంగా ప్రకటించాలి

రూ.20 వేల కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అమలు చేయాలి: AIDYO రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవసోత్ శ్రీనివాస్ నాయక్ రాథోడ్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 29 (E6 TV NEWS). ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో తెలంగాణను కరువు పీడిత రాష్ట్రంగా గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాలని AIDYO తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు…

Read Full News

మాధవ్‌నగర్ ఆర్‌ఓబీకి రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని వినతి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు అక్టోబర్ 29:(E6tv న్యూస్-శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలోని మాధవ్‌నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి అందజేశారు. మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం…

Read Full News

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.. వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి చంద్రయన్ పల్లి, అక్టోబర్ 29 (E6tv న్యూస్). జాతీయ రహదారి నంబర్‌ 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టడంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి సమీపంలోని ప్రమాదకర ప్రాంతాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు….

Read Full News

భైంసా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చట్టపరమైన అవగాహన కార్యక్రమం

‘సురక్షిత బచ్పన్ అభియాన్’ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులు, రక్షణపై అవగాహన భైంసా, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్) నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘సురక్షిత బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం….

Read Full News