Khamam
పండించింది సన్నధాన్యమే.. ధర మాత్రం రూ.3,300
సిండికేట్గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని రైతు బాపురావు ఆవేదన బాన్సువాడ, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) తాను పండించిన సన్నధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్నధాన్యాన్ని క్వింటాల్కు రూ.3,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా రైతు బాపురావు మాట్లాడుతూ.. తాను పండించినది సన్నధాన్యమేనని, అయితే బియ్యం సరిగా రాదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర…
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి
అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా…
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరాహార దీక్ష
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్లో ఆందోళన నిర్మల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను నిరసిస్తూ నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఎస్ఐఆర్, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను…
మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ
నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: ఎంపీడీవో సంతోష్ కుమార్ భీమ్గల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) భీమ్గల్ మండలం సంతోష్నగర్ తండా గ్రామంలో మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి గురువారం ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గతంలో గ్రామ సంఘ భవనాల నిర్మాణ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టేవారని తెలిపారు. ప్రస్తుతం సంబంధిత నిర్మాణ పనులను VBGRAM-G టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో చేపడుతున్నట్లు…
నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?
కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…
బోధన్లో బార్ అండ్ రెస్టారెంట్కు నోటిఫికేషన్
రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్). బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్…
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి
అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఘనంగా సన్మానించారు. నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు…
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష
జీరో ఫాటాలిటీ జిల్లాలే లక్ష్యం: ప్రమాద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి నిర్మల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతను మెరుగుపరచడం, జీరో ఫాటాలిటీ జిల్లాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ (HoPF) ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇళంబరిది పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నుంచి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS…
చింతకుంటలో 20 సీసీ కెమెరాలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతో గ్రామ భద్రతకు పటిష్ట చర్యలునిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS నిర్మల్ జిల్లా, అక్టోబర్ 07 (E6tv NEWS: ప్రతినిధి)“గ్రామ భద్రత – మనందరి బాధ్యత” అనే నినాదంతో ముధోల్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS బుధవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గ్రామంలోని…
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ.. విద్యార్థినులకు గాయాలు
కోరుట్ల, అక్టోబర్ 6 (E6tv NEWS : ప్రతినిధి). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సుగాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స… స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత, మోక్షితలు పాఠశాల ముగిసిన అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలంలోని…
