Breaking News

మానాల అభివృద్ధికి రూ.14 కోట్లతో వివిధ పనులు

సూరమ్మ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పామ్‌ఆయిల్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మహిళలు, యువత, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి కమ్మర్‌పల్లి, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్….

Read Full News

రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన-శిక్షణ

నిజామాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం…

Read Full News

సింగరేణి కార్మికులకు పండుగ ధమాకా: రూ. 1.10 లక్షల బోనస్!

రానున్న దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రదర్శన అనుసంధానిత ప్రోత్సాహకం (PLR) కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున పండుగ బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ దేశానికి, తెలంగాణ అభివృద్ధికి వెలుగులు పంచుతున్న కార్మికుల కృషి వెలకట్టలేనిదని, తెలంగాణకు సింగరేణి…

Read Full News

ఎమ్మెల్యే పోచారం అండదండలతో సొసైటీని అభివృద్ధి చేస్తాం

రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు కోటగిరి, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి) బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార…

Read Full News

ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా తరలిన MSF విద్యార్థి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “హాలో విద్యార్థి – చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువ నాయకులు భారీగా తరలివెళ్లారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోంపూర్ పోచిరాం మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని,…

Read Full News

23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్…

Read Full News

ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర సర్వే చేయాలి

నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి వర్ని, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా సమగ్రంగా సర్వే నిర్వహించి, పార్టీలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్ని మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ వర్ని మండల అధ్యక్షులు ఆవుల రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజమైన అర్హులకు…

Read Full News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జనరల్ సెక్రటరీ బత్తుల గణేష్, రాష్ట్ర నిర్వాహకురాలు బుంగ చాందిని ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా జి. చింతపండు…

Read Full News

భీమ్‌గల్‌లో సుధాకర్ ఆత్మహత్యాయత్నం.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలి

పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ.. ఎస్సై తిరుపతిని అరెస్ట్ చేసి డిస్మిస్ చేయాలి సుధాకర్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీపీ వివరణకు నిరసనగా రేపు భీమ్‌గల్ బంద్‌కు పిలుపు భీమ్‌గల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో పొలాస సుధాకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్ ఈ చర్యకు…

Read Full News

నిర్మల్‌లో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ చేతుల మీదుగా చెక్కుల అందజేత.. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు నిర్మల్‌, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21వ వార్డు గాజులపేట్‌ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ అందజేశారు.ఈ సందర్భంగా నూర్జా బేగంకు రూ.20,000, ఖలీల్‌ అహ్మద్‌కు రూ.14,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ తన చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

Read Full News