Telangana
అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ నిరసన – కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్ నిర్మల్‌లో ధర్నా, దిష్టిబొమ్మ దహనం – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిర్మల్, జూలై 22 (E6 tv NEWS: Md అమీనుద్దీన్): నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ…
గోదావరి పుష్కరాలు–2027కు పటిష్ట కార్యాచరణతో ముందుకుసాగాలి
భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పుష్కర ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సీసీ కెమెరాలు, డ్రోన్లతో 24 గంటల నిఘా ఏర్పాటు వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం నిజామాబాద్, జూలై 22: (E6 tv NEWS ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ…
రాహుల్ గాంధీవి చిల్లర రాజకీయాలు..
ప్రధాని మోదీ నివాసం వద్ద అరాచకంగా వ్యవహరించడం ఖండనీయం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పార్లమెంట్‌ను పక్కనబెట్టి రాజకీయ నాటకాలకు కాంగ్రెస్ పాల్పడుతోంది ప్రజల సానుభూతి కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం గాంధీ భవన్ ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ ఖండనీయం అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి ఇందూరు, జూలై 22:(E6 tv NEWS శివ ఠాకూర్):ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత,…
విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన…
నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు
నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…
నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత: ఎదురెదురుగా బీజేపీ, కాంగ్రెస్ నిరసనలు.. చెదరగొట్టిన పోలీసులు!
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పరస్పర ఘర్షణకు దారితీశాయి. రెండు పార్టీల శ్రేణులు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాంధీ భవన్ వైపు బీజేపీ ర్యాలీ ఢిల్లీలో ‘సిజెపి’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా…
ఓటర్ల నమోదుపై ఏఈఓ సీ సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు: ఎస్ఐఆర్ డిజిటైజేషన్ వేగవంతం చేయాలని పిలుపు!
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల డిజిటైజేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ప్రగతి వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి,…
టీజీట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల మెరుపు దాడులు!
హైదరాబాద్:తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) డిప్యూటీ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణకు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.15 ప్రాంతాల్లో ఎనిమిది బృందాల తనిఖీలులభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో ఎనిమిది ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. వెంకటరమణతో పాటు ఆయన…
హైదరాబాద్‌లో దారుణం: ఎయిర్‌లైన్ సిబ్బందిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!
హైదరాబాద్:రాజధాని నగరంలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) విధులకు వెళ్తున్న ఒక ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ సభ్యురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిర్జన ప్రదేశానికి తరలించి దారుణంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి బాధితురాలు విమానాశ్రయంలో విధులకు హాజరయ్యేందుకు క్యాబ్ ఎక్కింది. ఎయిర్‌పోర్టుకు నేరుగా వెళ్లకుండా, డ్రైవర్ వాహనాన్ని దారి…
దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు
ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…

