Adilabad
అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ
కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు
భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి). టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్…
సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ
పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్…
బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా
అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను…
ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్ చోరీ.. ముగ్గురు అరెస్ట్
178.5 కిలోల కాపర్ వైర్ స్వాధీనం.. విలువ రూ.3.57 లక్షలు టేకులపల్లి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్‌ను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి 178.5 కిలోల కాపర్ వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల 57…
మోర్తాడ్‌లో పోషణ మాసం కార్యక్రమం
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన మోర్తాడ్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎస్సీ సంఘం భవనంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కార్యక్రమానికి హాజరై పోషకాహార స్టాళ్లను సందర్శించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి,…
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్…
గిరిజన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్, సెప్టెంబర్ 15: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు హన్మంత్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి,…
చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరామర్శ
నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్ అంకిత్
భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి – ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలియంగ్ ఇండియా పాఠశాల పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంపై ఆర్ఐ, ఎంపీడీవోకు చర్యలకు ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో మంగళవారం…
