Breaking News

భైంసాలో దుకాణాలు బిల్లులు ఇవ్వడం లేదని ఫిర్యాదు

వినియోగదారులకు ఇబ్బందులు.. సంబంధిత శాఖలతో తనిఖీలు చేపట్టాలని సబ్ కలెక్టర్‌కు వినతి భైంసా, అక్టోబర్ 28 (E6tv న్యూస్). భైంసా పట్టణంలోని పలు వాణిజ్య దుకాణాల్లో వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా చైతన్య వినియోగదారుల సమితి సభ్యుడు సుంకేట మహేష్ బాబు కోరారు. ఈ మేరకు అక్టోబర్ 26న భైంసా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. పట్టణంలోని కిరాణా, వస్త్ర, మెడికల్, జనరల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్…

Read Full News

యశోద హాస్పిటల్స్ అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలపై కొత్త భరోసా నిజామాబాద్, అక్టోబర్ 28 (E6 TV న్యూస్). కిడ్నీ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్రనాళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సహా సంక్లిష్ట యూరాలజీ చికిత్సలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నాయని సీనియర్ కన్సల్టెంట్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.యూరాలజీ సమస్యలను ప్రారంభ దశలోనే…

Read Full News

నడిపల్లి శివారులో అదుపుతప్పిన భారీ లారీ.. హైదరాబాద్‌ రహదారిపై ట్రాఫిక్ జామ్!

లారీ ముందు చక్రాలు విడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానం నిజామాబాద్, అక్టోబర్ 28 (E6tv న్యూస్). నిజామాబాద్ నగర శివారులోని హైదరాబాద్ రోడ్డుపై నడిపల్లి గ్రామ సమీపంలో భారీ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. TN 34Y 9094 నంబర్ గల ఈ భారీ వాహనం రోడ్డు దిగి పొదల్లోకి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేగింది. లారీ ముందు చక్రాలు వాహనం బాడీ నుంచి విడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి…

Read Full News

తెలంగాణపై అర్నబ్ ఎఫెక్ట్..పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను తెలుగు రాష్ట్రాలపై ప్రతాపం చూపుతోంది. ఈ తుపాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్-యానాం మధ్య (దిశ మారితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా.. సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 28న…

Read Full News

అర్నబ్ తుపాను:తెలంగాణలో భారీ వర్షాలు, రైళ్లు-విమానాల రద్దు!

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గణనీయంగా మారడంతో పాటు జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణలోని 9 జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ మరియు హనుమకొండలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రతికూల…

Read Full News

7వ వార్డు మంగలి శకుంతలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండ ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ గౌడ్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన మంగలి శకుంతలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ వైస్…

Read Full News

ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మైనార్టీ మోర్చా నిరసన

రైతుబంధు, వరి ధాన్యానికి బోనస్ హామీలను అమలు చేయాలి: మల్లెపల్లి రాజేందర్ రెడ్డి పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్). ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ వైఖరిని…

Read Full News

మల్కాపూర్‌లో కలకలం.. తల్లి, ఇద్దరు చిన్నారులు అదృశ్యం!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ముగ్గురూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగొల్ల భూమవ్వ తన కుమార్తె సరిత (30), మనవరాళ్లు…

Read Full News

స్థల వివాదంలో పత్రికా విలేకరి దౌర్జన్యమంటూ ఆరోపణలు..!

న్యాయం చేయాల్సిన చోట వార్తలతో వేధిస్తున్నారంటూ బాధితుడి ఆవేదన..! 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన స్థలంపై వివాదం ప్రహరీ గోడ కూల్చివేతతో రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని ఆరోపణ విలేకరి, కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉందంటున్న పిప్పరి గోపాల్ తన వాదన వినకుండా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆవేదన స్థల పత్రాలు పరిశీలించి న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి జగిత్యాల, అక్టోబర్ 27 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి పట్టణంలో ఓ…

Read Full News

ఓల్డ్ ఎంఐజీలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోదీపై వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తల నిరసన పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ బిచ్చారెడ్డి చౌరస్తాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా…

Read Full News