Breaking News

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 25 (E6tv న్యూస్). ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందూరులోని కిసాన్ ఫ్యాషన్ మాల్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ…

Read Full News

అనారోగ్యంతో మృతి చెందిన ఎంకవ్వ కుటుంబానికి సంపత్ గౌడ్ పరామర్శ

ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (E6tv న్యూస్). లింగంపేట్ మండలానికి చెందిన బాయికాడి ఎంకవ్వ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకుడు సంపత్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఎంకవ్వ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ వారి బాధలో పాలుపంచుకున్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో లింగంపేట్ మండలానికి చెందిన దేమే…

Read Full News

ఎల్లారెడ్డి 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు శ్రీకారం ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జన్ముల సుజాత, కొర్న పోచమ్మలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని…

Read Full News

వెంకటాపూర్‌లో పసిబిడ్డతో మహిళ నిరాహార దీక్ష

ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. అదనపు కట్నం కోసం చిత్రహింసలు చేశారంటూ ఆరోపణలు అత్తగారింటి గేటుకు తాళం.. న్యాయం జరిగే వరకు దీక్ష విరమించనని అరుణ స్పష్టం కోరుట్ల, అక్టోబర్ (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఓ మహిళ తన పసిబిడ్డతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో వేధింపులకు గురిచేశారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ చిత్రహింసలు పెట్టారని బాధితురాలు బర్కమ్ అరుణ ఆరోపించింది. తనకు,…

Read Full News

రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలి

త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 విడుదల రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 25 (E6tv న్యూస్). రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన, అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను దేశ రక్షణ రంగ పరిశ్రమలకు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్…

Read Full News

దమ్మాంలో SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఫౌమ్ హౌస్ కీపర్ కుమార్తె వివాహానికి రూ. 21,116 ఆర్థిక సహాయం సౌదీ అరేబియాలోని దమ్మాంలో SATA ఆధ్వర్యంలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు….

Read Full News

ఆర్మీ సైనికుడిపై దాడి కేసులో 14 మంది అరెస్ట్

14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం మరింత మంది నిందితుల కోసం పోలీసుల గాలింపు మెట్‌పల్లి, అక్టోబర్ 24 (E6tv న్యూస్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో…

Read Full News

ఎల్లారెడ్డిలో ఏఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలన

పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుల కృషి.. రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులో నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయ భవన నిర్మాణ పనులను ఎల్లారెడ్డి పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. శనివారం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు, భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు, వ్యవసాయ మార్కెట్…

Read Full News

శివపూర్‌లో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: నాయకులు ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం కల్పిస్తున్న…

Read Full News

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమం

ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలి – బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి బోధన్, అక్టోబర్ 24:(E6tv NEWS). బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేబీ ప్రొడక్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఐసీడీఎస్ బోధన్…

Read Full News