Breaking News

మహిళా సంఘాల రుణాలపై ఉద్యోగి పెత్తనం!

రుణాల పేరుతో నగదు స్వాహా చేశాడని సీఏ పై ఆరోపణలు ఫోన్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాలోకి నగదు బదిలీ చేశారని బాధితురాలి ఫిర్యాదు డబ్బులు తిరిగి అడిగితే దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు,FIR నమోదు నెల రోజుల క్రితమే ఏపీఎం కు ఆధారాలతో ఫిర్యాదు.. అయినా చర్యలు శూన్యం! సిరికొండ, నవంబర్ 06 (E6tv న్యూస్: శివ ఠాకూర్) మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ పథకాలు కొందరు ఉద్యోగుల…

Read Full News

చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

2.5 తులాల బంగారు పుస్తెలతాడు స్వాధీనం.. ఇద్దరు మైనర్లు చోరీకి ఉపయోగించిన బైక్, సెల్‌ఫోన్లు కూడా పోలీసుల స్వాధీనం జగిత్యాల, నవంబర్ 04 (E6tv న్యూస్). మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను కొడిమ్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఒకరు మేజర్ కాగా, మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం తండాకు చెందిన అజ్మీర దూరి…

Read Full News

భైంసాలో పదో తరగతి విద్యార్థులకు మజ్లిస్ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ల పంపిణీ

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ప్రధాన ఆయుధం – మజ్లిస్ నాయకులు భైంసా, నవంబర్ 04 (E6 న్యూస్) పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు మెరుగైన సన్నద్ధత సాధించి, ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సాలార్ మిల్లాత్ ఆల్-ఇన్-వన్’ మోడల్ పేపర్లను పంపిణీ చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు, భైంసా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జాబిర్ అహ్మద్ పర్యవేక్షణలో…

Read Full News

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బాసర, నవంబర్ 04 (E6 న్యూస్). రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల ప్రారంభం నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో గోదావరి…

Read Full News

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు

యువతలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించాలి – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, నవంబర్ 04 (E6tv న్యూస్). కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు ప్రాంతం నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ‘మై…

Read Full News

ఎల్లారెడ్డి 7వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మైనారిటీ కాలనీలో రోడ్ల నిర్మాణంతో స్థానికుల్లో హర్షం ఎల్లారెడ్డి, నవంబర్ 04 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మైనారిటీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా సరైన రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ కాలనీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించిందని…

Read Full News

అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా, రెవెన్యూ అధికారుల కొరడా!

అనుమతులు లేని బోర్ల తొలగింపు.. జేసీబీతో అక్రమ నిర్మాణాల తొలగింపు పటాన్‌చెరు, నవంబర్ 02 (E6tv న్యూస్). తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నీటి వ్యాపారంపై అధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. అక్రమ నీటి వ్యాపారంపై E6tv న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి స్పందించిన హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఈ మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ మల్లేష్ నేతృత్వంలోని బృందం, రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ రంజిత్, వీఆర్వోలు శంకర్,…

Read Full News

నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రకు భారీ స్పందన

ప్రజాస్వామ్య పరిరక్షణ, SIRకు మద్దతుగా రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్మల్, నవంబర్ 3 (E6tv న్యూస్). నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహా పాదయాత్రకు భారీ స్పందన లభించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో…

Read Full News

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్ర విమర్శలు మేడిగడ్డ, నవంబర్ 03 (E6tv న్యూస్). కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అక్కడి పరిస్థితులను, నీటి లభ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా…

Read Full News

ఖాదీ కార్యాలయంలో వ్యాపారి ఆత్మహత్యాయత్నం

షాపు వివాదంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యజమాని మెట్‌పల్లి, నవంబర్ 03 (E6tv న్యూస్) జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ కార్యాలయంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. షాపు ఖాళీ చేయించే విషయంలో నెలకొన్న వివాదంతో మనస్తాపానికి గురైన 26వ నంబర్ షాపు యజమాని గోవర్ధన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తన షాపును ఖాళీ చేయాలని గత కొంతకాలంగా కిరాయిదారుడిని కోరుతున్నప్పటికీ స్పందించడం లేదని గోవర్ధన్ ఆరోపిస్తున్నారు. తాను స్వయంగా…

Read Full News