లక్ష్యసాధనలో ‘కమ్మదనం’ విద్యార్థుల ప్రభంజనం: 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు!
లక్ష్యసాధనలో ‘కమ్మదనం’ విద్యార్థుల ప్రభంజనం: 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు!షాద్‌నగర్, ఏప్రిల్ 13 (E6TV ప్రతినిధి):“ఆశించిన ఫలితాలు సాధించినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరువవుతాయి” అని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరుఖ్‌నగర్ మండలం కమ్మదనం ప్రభుత్వ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విద్యార్థులను…

