దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న నారా లోకేష్
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి లోకేష్ కు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు మరియు ప్రముఖులు
కార్యకర్తల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్
ఈ రోజు రాత్రికి జమ్మలమడుగు నియోజకవర్గం కరమలవారిపల్లి వద్ద బస చేయనున్న నారా లోకేష్
రేపు చిన్నకొమెర్ల వద్ద దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు మరియు నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మం

