టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నటి దివ్యవాణి: ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ సక్సెస్ విజయంపై చర్చ
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నటి దివ్యవాణి: ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ సక్సెస్ విజయంపై చర్చహైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి దివ్యవాణి చౌదరి ఈరోజు గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆమె నిర్వహించిన ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత…

