Breaking News

విద్యార్థి దశ నుంచే ప్రకృతిపై అవగాహన అవసరం: సీబీఐటీ ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’లో రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్:భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో సీబీఐటీ (CBIT) కళాశాల నిర్వహించిన “మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026” కార్యక్రమంలో శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటుఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న కల్చరల్, స్పోర్ట్స్, యాంటీ ర్యాగింగ్ క్లబ్‌ల…

Read More