సంస్కరణల సారథికి సత్కారం: మంత్రులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. పనుల్లో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం!
అమరావతి (E6TV ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో, అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్‌వోడీలకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు సీఎం పనితీరును, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు.మంత్రుల ప్రసంగాల్లోని కీలక అంశాలు:పరుగులెత్తిస్తున్న చంద్రబాబు – మంత్రి టీజీ భరత్:పరిశ్రమల స్థాపన విషయంలో సీఎం మమ్మల్ని…

