హైదరాబాద్:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (CPI) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: మే 12, 2026
సమయం: ఉదయం 11:00 గంటలకు
వేదిక: అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, హైదరాబాద్.
ప్రధాన అంశం: నిరసనకారులందరూ నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేస్తారు.
ముఖ్య అతిథి: సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ గారు పాల్గొంటారు.
విజ్ఞప్తి: ఈ కార్యక్రమ కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులు హాజరుకాగలరు.
ఇట్లు,
ట్యాంక్ బండ్ వద్ద ‘నల్ల చొక్కాల’ నిరసన.. బండి సంజయ్ కుమారుడి అరెస్ట్‌కు సిపిఐ డిమాండ్!

