You Tube
You Tube Channel
దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు
ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…
చెహలమ్ అర్బయీన్: ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల రద్దీ
E6TV డిజిటల్ డెస్క్: చెహలమ్ అర్బయీన్ పురస్కరించుకుని ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల సందడి మొదలైంది. ఇరాన్ నుండి ఇరాక్ వెళ్లే వేలాది మంది ఇరానియన్ యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ నుండి వచ్చే యాత్రికుల ప్రవేశం కోసం ప్రత్యేక సరిహద్దు మార్గాలను అధికారులు కేటాయించారు. చెహలమ్ అర్బయీన్ ప్రయాణ సమాచారం ఇరాన్ నుంచి ఇరాక్ వైపు వెళ్తున్న వేలాది మంది యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకోవడంతో అధికారులు ఇమ్మిగ్రేషన్…
పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.
ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్‌రే, ఆర్‌బీఎస్, పీఎస్‌ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు నిజామాబాద్, జూలై 21: E6…
అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి
ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…
అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల పాల్గొనడం జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ…
‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే…
ఆర్మూర్‌లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…

