విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన
లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

