ప్రభుత్వ రోడ్డు కబ్జా కతనంపై ముందుకు సాగని అధికారులు,
ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్ నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్): నగరంలోని 35వ డివిజన్‌లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే…

