మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన…

